RCB: ఆర్సీబీ పేరు మళ్లీ మారుతుందా? ఫ్రాంచైజీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా సంచలన ప్రకటన
RCB: ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది టైటిల్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మళ్లీ మారబోతోందా? యాజమాన్యం హక్కులు మారిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆర్సీబీ కొత్త చైర్మన్ ఆర్యమాన్ బిర్లా క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే ప్రకటన చేశారు. ఇటీవలే ఆర్సీబీ ఫ్రాంచైజీ వంద శాతం వాటాలను ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంచర్స్ సంయుక్తంగా కొనుగోలు చేశాయి….