
Viral Video: చిరుత ఎగరడం మీరెప్పుడైనా చూశారా..? అంత పెద్ద ప్రవాహాన్ని నీళ్లు తాగినంత ఈజీగా
మాటు వేసి దాడి చేయడం… మెరుపు వేగంతో వేటను దొరకబట్టడం చిరుత స్టైల్. అది పంజా విసిరిందంటే ఏ జీవి అయినా.. ఖతం అవ్వాల్సిందే. అయితే ఎప్పుడైనా చిరుతపులి ఎగరడం మీరు చూశారా? కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్‌లో ఫేసస్ అయిన చిరుతపులి లులుకా ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో చిరుతపులి ఒక చిన్న ప్రవాహాన్ని దాటడానికి ఎంత అద్భుతంగా దూకుతుందో చూడవచ్చు. దాని పక్షిలా ఎగరడం చూసి…