
OG టికెట్ ధరల పెంపుపై స్టే శుక్రవారం వరకు తొలగింపు
పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినిమా యూనిట్ టికెట్ ధరలు పెంచాలని కోరిన నేపథ్యంలో, హైకోర్టు సింగిల్ జడ్జి తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సినిమా యూనిట్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును శుక్రవారం వరకు సస్పెండ్ చేసింది. అయితే, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలకు…