IND vs ENG: 3వసారి సెమీస్‌లో ఢీ కొట్టనున్న భారత్, ఇంగ్లాండ్.. గెలిచినోడిదే ట్రోఫీ..?
టీమ్ ఇండియా మరోసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సూపర్-8 దశలో ఉత్కంఠభరిత పోరాటం అనంతరం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ‘డూ లేదా డై’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చివరి నాలుగులో చోటు సంపాదించింది. ఇది వరుసగా మూడోసారి భారత్ సెమీఫైనల్ చేరడం విశేషం. 2022, 2024 ఎడిషన్లలో కూడా టీమ్ ఇండియా సెమీఫైనల్ దశకు చేరుకుంది. సంజూ శాంసన్ మ్యాజిక్.. ఈ కీలక మ్యాచ్‌లో భారత్‌కు తప్పనిసరిగా…