IND vs ENG Playing 11: అభిషేక్ శర్మ ఔట్.. డేంజరస్ హిట్టర్ ఇన్.. ఇంగ్లాండ్‌పై టీమిండియా ప్లేయింగ్ XI ఇదే?
Abhishek Sharma dropped Rinku Singh in: వెస్టిండీస్‌పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో కీలక పోరుకు సిద్ధమవుతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో మార్చి 5న జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు అసలు పరీక్షగా మారనుంది. వెస్టిండీస్‌పై తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన 97 పరుగులతో భారత్‌ను 196 పరుగుల రికార్డ్ టార్గెట్ ను చేధించేలా చేశాడు. అయితే సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను…