rajeshchukka117@gmail.com

Orange Movie: ఆరెంజ్ మూవీకి ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న రీజన్ ఇదా..?

Orange Movie: ఆరెంజ్ మూవీకి ఆ టైటిల్ పెట్టడం వెనుక ఉన్న రీజన్ ఇదా..?

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, ఆరెంజ్ సినిమాకు సంబంధించిన అనేక తెలియని విషయాలను, ముఖ్యంగా టైటిల్ ఎంపిక, షూటింగ్ లొకేషన్ల మార్పు, హారిస్ జైరాజ్ అద్భుతమైన సంగీత కూర్పు ప్రక్రియ గురించి వివరించారు. రామ్ చరణ్ నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఆరెంజ్ అనే టైటిల్ కేవలం ఒక పదం కాదని, కథలోని ప్రధాన థీమ్‌ను ప్రతిబింబిస్తుందని బొమ్మరిల్లు భాస్కర్ తెలిపారు. ప్రేమ ప్రారంభంలో అద్భుతంగా, ఉత్సాహంగా ఉంటుందని, ఆ తర్వాత కాలక్రమేణా మసకబారుతుందని,…

Read More
Neha Shetty: అందాల నేహా శెట్టికి ఆఫర్స్ కరువయ్యాయే.. పట్టించుకోండయ్యా.!!

Neha Shetty: అందాల నేహా శెట్టికి ఆఫర్స్ కరువయ్యాయే.. పట్టించుకోండయ్యా.!!

అందాల భామ నేహా శెట్టి క్రేజ్ పెంచేసింది ఒకే ఒక్క సినిమా అది డీజే టిల్లు. మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మోహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నేహాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. Source link

Read More
Tollywood: కేవలం 49 రోజుల్లో షూటింగ్.. బ్లాక్ బాస్టర్ హిట్.. నేషనల్ అవార్డు బోనస్..

Tollywood: కేవలం 49 రోజుల్లో షూటింగ్.. బ్లాక్ బాస్టర్ హిట్.. నేషనల్ అవార్డు బోనస్..

ప్రముఖ నిర్మాత దిల్ రాజు 2017 సంవత్సరం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు ఎలా గోల్డెన్ ఇయర్గా నిలిచిందో వివరించారు. ఈ సంవత్సరంలో ఆరు విజయవంతమైన చిత్రాలను విడుదల చేసి, అద్భుతమైన విజయం సాధించినట్లు ఆయన తెలిపారు. 2014, 2015, 2016లో పెద్దగా సినిమాలు లేనప్పటికీ, 2016 నుంచే పకడ్బందీగా స్క్రిప్ట్ వర్క్‌తో సహా అన్ని విభాగాలలో ముమ్మరంగా సన్నాహాలు చేశామని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ కృషి ఫలితంగానే 2017లో ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు…

Read More
వెండి నుంచి మట్టివరకు – ట్రెడిషనల్ పాత్రల్లో వంటల ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

వెండి నుంచి మట్టివరకు – ట్రెడిషనల్ పాత్రల్లో వంటల ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

భారతదేశంలో పూర్వం నుండి రాగి, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, ఇంకా మట్టి పాత్రలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. నేడు ఉక్కు, ప్లాస్టిక్ పాత్రలు ప్రతిచోటా ఉన్నప్పటికీ సాంప్రదాయ లోహ పాత్రల ప్రాముఖ్యత తగ్గలేదు. పైగా ప్రస్తుతం ప్రజలు సహజ, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. దీంతో ఆయా పాత్రలపై ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగే అలవాటు ఇప్పటికీ చాలా ఇళ్లలో కనిపిస్తుంది. రాగిని సహజ…

Read More
MSG @ 50 Days: 109 సెంటర్స్.. 50 డేస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 రోజుల పోస్టర్ చూసాం బాబోయ్..!

MSG @ 50 Days: 109 సెంటర్స్.. 50 డేస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు 50 రోజుల పోస్టర్ చూసాం బాబోయ్..!

ఒకప్పుడు ఏ సినిమా పోస్టర్ చూసినా ‘100 డేస్’, ’50 డేస్’ అనే కలర్‌ఫుల్ అక్షరాలు కనిపించేవి. ఆ రోజుల్లో థియేటర్లలో ఇన్ని రోజులు సినిమా ఆడటం అనేది ఇండస్ట్రీకి, ఫ్యాన్స్‌కి ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. కానీ ఎప్పుడైతే OTT యుగం మొదలైందో.. ఆ బాక్సాఫీస్ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బట్టే డిసైడ్ అయిపోతోంది. ఒక వారం, మహా అయితే రెండు వారాలు ఆడితే…

Read More
AP ICET 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ! కొత్త షెడ్యూల్ ఇదే..

AP ICET 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. ఐసెట్‌ 2026 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ! కొత్త షెడ్యూల్ ఇదే..

అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్‌ 2026) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌ ప్రకారం ఐసెట్‌ దరఖాస్తు గడువు ఈ రోజు (మార్చి 2)తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు…

Read More
బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు తాగితే ఈ రోగాలన్నీ పరారే..

బాడీని ఫిల్టర్ చేసే అద్భుతమైన డ్రింక్.. రోజుకు ఒక కప్పు తాగితే ఈ రోగాలన్నీ పరారే..

ప్రస్తుత జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఛాతీలో మంట, పుల్లటి త్రేనుపులు, గొంతులో అడ్డుపడినట్లు ఉండటం వంటివి ఈ సమస్యల సాధారణ లక్షణాలు. ఆహారం జీర్ణాశయంలోకి చేరినప్పుడు ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ పైకి ఎగదన్నడం వల్ల ఈ మంట, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తరచుగా మందుల వాడకం…

Read More
HDFC: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఇక క్యాష్‌ విత్‌డ్రాల లిమిట్‌ దాటితే బాదుడే.. బాదుడు!

HDFC: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఇక క్యాష్‌ విత్‌డ్రాల లిమిట్‌ దాటితే బాదుడే.. బాదుడు!

HDFC Bank: దేశంలోని ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC Bank తన ఖాతాదారులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. యూపీఐ (UPI) ఆధారితంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ చేసే లావాదేవీలను ఇకపై నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్‌ల పరిమితిలోనే లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త మార్పు ఏమిటి? ఇప్పటి వరకు యూపీఐ ద్వారా కార్డ్‌ లేకుండా ఏటీఎంలలో నగదు తీసుకునే లావాదేవీలు…

Read More
Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావడం లేదా..? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావడం లేదా..? ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!

మంచి జీవనం కొనసాగించేందుకు కొంతమంది ఉద్యోగం చేస్తారు, మరికొందరు వ్యాపారం చేస్తారు. సాధారణంగా ప్రతిదీ సజావుగా సాగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అనుకోని సమస్యలు తలెత్తి ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది. వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి, అభివృద్ధి మందగిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటిలో లేదా వ్యాపార స్థలంలో ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) పెరిగితే, అది మన ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుందని నమ్మకం. అలాంటి ప్రతికూల శక్తిని తొలగించేందుకు వాస్తు శాస్త్రంలో…

Read More
Sanju Samson: ఒక్క ఇన్నింగ్స్‌తో నోర్లన్నీ మూయించాడు.. రాసిపెట్టుకో.! ఆ పాక్ ప్లేయర్ గజగజ వణికిపోవాల్సిందే

Sanju Samson: ఒక్క ఇన్నింగ్స్‌తో నోర్లన్నీ మూయించాడు.. రాసిపెట్టుకో.! ఆ పాక్ ప్లేయర్ గజగజ వణికిపోవాల్సిందే

సంజూ శాంసన్.. వన్ మ్యాన్ ఆర్మీగా టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ గెలుపుతో అటు సంజూ శాంసన్, ఇటు మహమ్మద్ ఆమీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వెస్టిండీస్‌తో పాటు మహమ్మద్ అమీర్‌ను శాంసన్ ఒకేసారి ఇచ్చిపడేశాడని నెటిజన్లు అంటున్నారు. మహమ్మద్ అమీర్, ఇతర క్రిటిక్స్ భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించదని, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను తక్కువ చేసి చూశారు. ఒక మ్యాచ్ ఓటమి ఆధారంగా భారత జట్టు సామర్థ్యాన్ని తక్కువ…

Read More