Headlines

rajeshchukka117@gmail.com

Ravi Teja : మారెమ్మ సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది : రవితేజ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాస్…

Read Full News

CM Revanth Reddy: పాలిటెక్నిక్ విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ.. ఏం చెప్పారంటే?

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ బహింరగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటెక్నిక్ విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారనే ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. తాము పాద విధానంలో ఎలాంటి మార్పులు చేయట్లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకుని కొందరు గవర్నమెంట్‌ను బ్లాక్ మెయిల్ చేసే ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారి ట్రాప్​లో ఎవరూ పడొద్దని కోరారు. ఉపాధ్యాయుల…

Read Full News

అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సెట్ బాయ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్

కేరాఫ్ కంచరపాలెం వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన దర్శకుడు వెంకటేష్ మహా తన సినీ ప్రస్థానానికి ముందు పడిన కష్టాలు, నేర్చుకున్న పాఠాలు అందరికీ ఆదర్శప్రాయం. చిన్నవయసులోనే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని, తనదైన మార్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ మహా పదిహేనేళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయారు. ఆయన తల్లి, అన్నయ్యలు అండగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచీ తండ్రి నేర్పిన స్వ తంత్రంగా జీవించాలనే విలువలను మహా పాటిస్తున్నారు….

Read Full News

పాక్ పని పట్టిన తెలుగమ్మాయి..! 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి ఎన్ని వికెట్లు తీసిందంటే..?

ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. ముఖ్యంగా మన బౌలర్లు పాక్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. కేవలం 55 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసి పడేశారు. మరి ముఖ్యంగా మన తెలుగమ్మాయి శ్రీచరణి అదరగొట్టింది. తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మొత్తంగా పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు…

Read Full News

రోజూ అరటిపండు తింటే ఏమవుతుంది..? గుండె ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు ఎన్నో ప్రయోజనాలు!

గుండె ఆరోగ్యానికి మేలు.. అరటిపండ్లలో సమృద్ధిగా ఉండే పొటాషియం శరీరంలో సోడియం సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడంలో సహాయపడటంతో పాటు గుండె పనితీరుకు కూడా తోడ్పడుతుంది. ద్రవ సమతుల్యతకు తోడ్పాటు.. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిర్వహించడంలో పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాల సాధారణ పనితీరుకు కూడా పొటాషియం అవసరం. అయితే మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నవారిలో పొటాషియం శరీరంలో అధికంగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కిడ్నీ…

Read Full News

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో మోహన్‌లాల్ కూతురి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఇటీవలే సినిమాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తుడక్కం’ (Thudakkam). ‘2018’తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కించారు. విస్మయ మోహన్‌లాల్ తో పాటు ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ ఈ సినిమాతోనే అరంగేట్రం చేశాడు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ…

Read Full News

అన్ని కోట్లు ధరకి ఆ కార్‌‌లో ఉన్న సీక్రెట్ ఫీచర్లు ఏంటి? రేంజ్‌ రోవర్ స్పెషల్ ఎడిషన్​ వివరాలివే

అసాధారణమైన స్పోర్టీ డిజైన్, బలీయమైన పవర్‌తో భారతీయ లగ్జరీ వాహన ప్రియులను అలరించేందుకు ఈ నూతన మోడల్ అత్యంత ఆకర్షణీయమైన హంగులతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు మరియు అత్యాధునిక ఇంటీరియర్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ లగ్జరీ కారు విశేషాలను తెలుసుకుందాం. ఎక్స్‌టీరియర్ లగ్జరీ హంగులు ఈ లగ్జరీ ఎస్‌యూవీ ప్రధానంగా అల్ట్రా-మెటాలిక్ సాంగ్యునెల్లో ఆరెంజ్ రంగులో లభిస్తుండగా ఒకవేళ ఆరెంజ్ వద్దు…

Read Full News

పెరుగుతున్నఆర్థిక అంతరం! 29 మంది గుప్పిట్లోనే 27% సంపద

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 29 మంది వ్యక్తుల చేతుల్లో మొత్తం బిలియనీర్ల సంపదలో 27 శాతం కేంద్రీకృతమై ఉంది. 2017తో పోలిస్తే ఈ వాటా దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత స్టాక్ మార్కెట్ లాభాలే ఈ భారీ సంపద వృద్ధికి ప్రధాన కారణమని ఆల్ట్రాటా విడుదల చేసిన తాజా బిలియనీర్ల నివేదిక స్పష్టం చేసింది.  పబ్లిక్ ఐపీఓ ద్వారా స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయిలో భారీ మొత్తంలో నిధులను సేకరించి, ప్రపంచ స్టాక్…

Read Full News

జావా నియో క్లాసిక్ ఈవీ బైక్‌ గురించి విన్నారా? ఈ స్పెషల్ ఫీచర్ల గురించి తెలిస్తే మతిపోవాల్సిందే

మోటార్ సైకిల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునేలా సరికొత్త స్టార్ గుర్తు డిజైన్‌తో వస్తున్న ఈ జావా నూతన మోడల్ రెండు లక్షల రూపాయల ప్రారంభ ధరలో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. అద్భుతమైన పనితీరును అందిస్తూనే ప్రీమియం రెట్రో లుక్‌ను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ బైక్​ విశేషాలను తెలుసుకుందాం. ఆకట్టుకునే కొత్త కలర్స్ ఈ జావా 42 ఎఫ్జే ఆల్ స్టార్స్ మోడల్‌ను మొత్తం ఆరు…

Read Full News

Vizag Zoo: పిల్లలకు ఇక పండగే.. విశాఖ జూలోకి అరుదైన కొత్త అతిథులు!

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఇప్పటికే అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు, అరుదైన జంతువులకు నిలయంగా ఉన్న విశాఖ జూకు తాజాగా మరికొన్ని అరుదైన అతిథులు వచ్చి చేరాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో చేపట్టిన జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా మొత్తం 12 వన్యప్రాణులను విశాఖ జూకు తీసుకొచ్చారు. ఇందులో మూడు జీబ్రాలు, నాలుగు కాటన్-టాప్ టామరిన్లు, మూడు రెడ్-నెక్డ్ వాలబీలు, రెండు కామన్ మార్మోసెట్లు…

Read Full News