
Navaratri 2025: దుర్గా దేవికి నైవేద్యంగా చేపలు, మటన్.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..
హిందూ సంప్రదాయంలో నవరాత్రి ఒక ప్రధాన పండుగ. ఈ తొమ్మిది రోజులు భక్తులు భక్తి శ్రద్ధలతో భగవతి దేవిని పూజిస్తారు. సాధారణంగా చాలా హిందూ ఇళ్లలో ఈ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం వంటి మాంసాహారాలు నిషేధం. అయితే, దేశంలో కొన్ని ప్రదేశాలలో హిందువులు నవరాత్రి సమయంలో దేవతకు చేపలు, మటన్ వండి నైవేద్యం సమర్పిస్తారు. కుమార్తె హోదాలో అమ్మవారు బెంగాలీ సంస్కృతిలో చేపలు, మటన్ కు ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, శుభ సందర్భాలలో వీటిని…