Jr NTR: ఎన్టీఆర్ కుమారుడు అప్పుడే అదరగొడుతున్నాడుగా.. భార్గవ్ రామ్ ట్యాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కు ఉన్న రేంజ్, క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్. ఇప్పుడీ నందమూరి హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్ ను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతుంటారు. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రానివ్వరు. అయితే అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్లు, టూర్లు, వెకేషన్స్ సందర్భాల్లో ఎన్టీఆర్…