
Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
Pathum Nissanka : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే మాట వినే ఉంటారు. కానీ, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఆటగాడు ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. ఆ అద్భుత ప్రదర్శన శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ పతుమ్ నిస్సాంకదే. సెప్టెంబర్ 26న భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో అతను అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. అతను ఎంత గొప్పగా ఆడాడో, అతని వెనుక ఉన్న జీవిత కథ కూడా అంతే…