
Video: గోమాతను రక్షించిన ఆస్ట్రేలియన్ కుర్రాడు! చేతికి గాయమైనా..
మన దేశంలో ఆవును చాలా మంది గోమాతగా కొలుస్తారు. కానీ కొన్నిసార్లు అవి ప్రమాదంలో ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. కానీ, మన దేశం కాదు, మన మతం కాదు.. కానీ గోమాతను ప్రమాదం నుంచి రక్షించాడు ఓ ఆస్ట్రేలియన్ కుర్రాడు. మన దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియన్ టూరిస్ట్ ఎంత రిస్క్ తీసుకొని ఆవును రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను స్వయంగా ఆ టూరిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇండియాలో పర్యటిస్తున్న…