rajeshchukka117@gmail.com

క్రెడిట్‌ స్కోర్‌ పెరగాలా? క్రెడిట్‌ కార్డ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

క్రెడిట్‌ స్కోర్‌ పెరగాలా? క్రెడిట్‌ కార్డ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

చెల్లించని బిల్లు.. క్రెడిట్‌ కార్డ్‌ ఉన్న వాళ్లు చెల్లించని బిల్లులు లేదా బకాయిలు ఉండకూడదు. వాటిని సకాలంలో చెల్లించాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ EMIలు గడువు తేదీకి ముందు ఎప్పుడైనా చెల్లించవచ్చు. కొంతమంది ఒక్క రోజే కదా లేట్‌ అయింది.. ఏం కాదులే అని అనుకుంటారు. కానీ, లేట్‌ ఫీజు పడుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ కూడా తగ్గుతుంది. Source link

Read More
Tech Tips: కొత్త ఫోన్‌ కొంటున్నారా?.. ఇవి కచ్చితంగా చెక్‌యుండి.. లేదంటే నష్టపోయేది మీరే!

Tech Tips: కొత్త ఫోన్‌ కొంటున్నారా?.. ఇవి కచ్చితంగా చెక్‌యుండి.. లేదంటే నష్టపోయేది మీరే!

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సమయంలో, చాలా మంది ఆఫర్‌లకు ఆకర్షితులవుతారు. భారీ డిస్కౌంట్‌లతో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. అయితే వీరు ఫోన్ కొనడానికి ముందు ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను మాత్రమే చూస్తున్నారు. వాటి ఫీచర్స్‌ను, ఫర్ఫామెన్స్ గురించి పట్టుకోవట్లేదు. కాబట్టి మీరు ఫోన్‌ కొనాలనుకుంటే.. ముందు ఈ అంశాలను పరిశీలించండి. ప్రాసెసర్ మొబైల్ కొనేటప్పుడు ముందు…

Read More
ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో

ఓరీ దేవుడో..వరదలో మునిగిపోయిన MGBS.. మూసీ ఎఫెక్ట్‌తో ఆగమాగం వీడియో

హైదరాబాద్ మహానగరాన్ని శుక్రవారం రాత్రి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీనది ఉగ్రరూపం దాల్చి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) ప్రాంగణాన్ని పూర్తిగా ముంచెత్తింది. వందలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు గంటల తరబడి బస్టాండ్‌లోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు, ఇబ్బందులకు గురయ్యారు. మూసీ ప్రవాహం అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా పెరిగి, గండిపేట నుంచి నాగోల్ వరకు నది ప్రమాదకర స్థాయిలో…

Read More
IND vs PAK T20 Records : ఫైనల్‌కు ముందు పాక్‌కు చెమటలు.. దాయాది పోరులో అత్యల్ప స్కోరు రికార్డుల టెన్షన్

IND vs PAK T20 Records : ఫైనల్‌కు ముందు పాక్‌కు చెమటలు.. దాయాది పోరులో అత్యల్ప స్కోరు రికార్డుల టెన్షన్

IND vs PAK T20 Records : ఆసియా కప్ టీ20 చరిత్రలో 41 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్తాన్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ దాయాదుల మధ్య జరిగే ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుంది. అయితే, కొన్నిసార్లు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచి, చాలా తక్కువ స్కోర్లు నమోదైన సందర్భాలూ ఉన్నాయి. భారత్-పాకిస్తాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇరు జట్ల అత్యల్ప స్కోర్లు ఏవి? ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు తక్కువ స్కోర్లకు ఆలౌట్ అయిన సందర్భాలు…

Read More
Actress : పెద్దింటి కోడలు.. 12 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 34 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో..

Actress : పెద్దింటి కోడలు.. 12 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 34 ఏళ్లకే మరణం.. ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో..

1940, 50లలో సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అయితే నటనపై ఆసక్తితో కాదు..కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం.. కుటుంబానికి అండగా నిలబడేందుకు కొందరు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె పేరు గీతా బాలి. 12 సంవత్సరాల వయసులోనే కొరియోగ్రాఫర్ పండిట్ జియాన్ శంకర్ రూపొందించిన ‘ది గాబ్లర్’ అనే డాక్యుమెంటరీ చిత్రం నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశారు….

Read More
చిరు – బాలయ్య వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుందా? వీడియో

చిరు – బాలయ్య వివాదం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుందా? వీడియో

బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి ఇచ్చిన వివరణాత్మక సమాధానం కేవలం కౌంటర్‌గా చూడలేమని విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బాలకృష్ణ మానసిక స్థితిని ప్రశ్నిస్తూ, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనూ తెరపైకి తెచ్చారు. ఈ వివాదం రాజకీయంగా తదుపరి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, వాటికి చిరంజీవి ఇచ్చిన వివరణాత్మక సమాధానంతో రాజకీయ వర్గాల్లో చర్చ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. బాలకృష్ణ తన మనసులో దాచుకోకుండా, అనుకున్నది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిగా…

Read More
Narendra Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడు రానున్నారంటే?

Narendra Modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడు రానున్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా మొదటగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. నంద్యాల జిల్లాకు వస్తున్న ప్రధాని మోదీ శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించే రోడ్‌ షోలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి మోదీ పాల్గొననున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరోవైపు ప్రధాని ఏపీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు కావడంతో.. ప్రధాని పర్యటనకు…

Read More
Sanjana Galrani: బిగ్‌బాస్‌ బ్యూటీకి షాక్.. హీరోయిన్ సంజనాకు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే..

Sanjana Galrani: బిగ్‌బాస్‌ బ్యూటీకి షాక్.. హీరోయిన్ సంజనాకు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే..

టాలీవుడ్ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ 9లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మొదటి వారం తన ఆట తీరుతో హౌస్మేట్స్ కు చుక్కలు చూపించిన సంజన.. ఇప్పుడు జనాలకు నచ్చేస్తుంది. ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ తనను మిడ్ వీక్ ఎలిమినేట్ చేయగా.. ఇప్పుడు సీక్రెట్ రూం టాస్కు నడుస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంజనాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని…

Read More
Gold, Silver Rates: బంగారం, వెండి కొనడం ఇక కష్టమే.. దసరా, దీపావళి ముందు రికార్డులన్నీ షేకయ్యాయ్..

Gold, Silver Rates: బంగారం, వెండి కొనడం ఇక కష్టమే.. దసరా, దీపావళి ముందు రికార్డులన్నీ షేకయ్యాయ్..

పది గ్రాముల బంగారం ధర లక్షా 20వేలు టచ్ అవుతోంది. ఈస్థాయి పెరుగుదల కొమ్ములు తిరిగిన మార్కెట్ విశ్లేషకులు కూడా ఊహించలేకపోయారు. దీనింతటికీ కారణం అంతర్జాతీయ పరిణామాలేనని ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. జియో పాలిటిక్స్‌, ఆర్థిక అనిశ్చితి. డాలర్ బలహీనత. ఫెడ్ వడ్డీరేట్లు, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతంగా పెంచేశాయి. అంతేకాదు పెట్టుబడిదారుల భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధరలు పతనం కాకపోయినా….

Read More
ఎక్కువ డబ్బు పెట్టి.. రీఛార్జ్‌ ప్లాన్లతో విసిగిపోయారా? అయితే BSNL 72 రోజుల ప్లాన్‌ గురించి తెలుసుకోండి..

ఎక్కువ డబ్బు పెట్టి.. రీఛార్జ్‌ ప్లాన్లతో విసిగిపోయారా? అయితే BSNL 72 రోజుల ప్లాన్‌ గురించి తెలుసుకోండి..

భారీగా పెరిగిపోయిన మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్లతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అద్భుతమైన 72 రోజుల ప్లాన్‌ తీసుకొచ్చంది. ప్రస్తుతం భారతదేశం అంతటా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవను ప్రారంభిస్తోంది. ఈ టెలికాం ఆపరేటర్ తన 4G నెట్‌వర్క్ సెప్టెంబర్ 27, 2025 నుండి ప్రతి టెలికాం సర్కిల్‌లో లైవ్‌ కానుంది. గత సంవత్సరం నుండి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నందున, దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా…

Read More