
OTT Movie: థియేటర్లలో 2000 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. ఐఎండీబీ టాప్ రేటింగ్ మూవీ
ఇప్పుడు థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. చిన్న సినిమాలకు అయితే ఈ గ్యాప్ కూడా ఉండడం లేదు.ఇక ఓ మోస్తరు విజయం సాధించిన సినిమాలు 45 రోజులకు అలాగే బ్లాక్ బస్టర్ సినిమాలయితే 2 నెలలు.. మొత్తానికి ఎలాంటి సినిమా అయినా 30, 45 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో కాస్త డిఫరెంట్. ఆగస్టు 08న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్…