rajeshchukka117@gmail.com

SA vs NZ : ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా?

SA vs NZ : ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా?

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతున్న సౌతాఫ్రికా ఒకవైపు ఉంటే…..

Read More
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం లేదా? అయితే నష్టపోవడానికి రెడీ అయిపోండి!

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం లేదా? అయితే నష్టపోవడానికి రెడీ అయిపోండి!

స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామంది తర్వాత చూద్దాం అంటూ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇలా నిరంతరం అప్డేట్ చేయకపోతే భద్రత నుంచి పనితీరు వరకు అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల భద్రతా ప్రమాదం పెరుగుతుంది. ప్రతి సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లో హ్యాకర్లు ఉపయోగించే లోపాలను మూసివేసే సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయి. అప్డేట్ చేయకపోతే మీ ఫోన్ మాల్వేర్, ఫిషింగ్ దాడులకు సులభ లక్ష్యంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా…

Read More
Bullet Trains: ఏపీకి అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూటు ఫిక్స్..

Bullet Trains: ఏపీకి అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూటు ఫిక్స్..

ఆంధప్రదేశ్‌కు రైల్వేశాఖ మరో భారీ శుభవార్త అందించింది. ఏపీలో పలు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రకటించిన బడ్జెట్‌లో కేవలం హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా చెన్నై, బెంగళూరుకు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదించింది. ఇక చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లనుంది. ఇవే కాకుండా ఏపీలో మరో రెండు హైస్పీడ్ రైలు కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ భావిస్తోంది….

Read More
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం.. అసలు విషయం తెలిస్తే వదలరు..

ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం.. అసలు విషయం తెలిస్తే వదలరు..

పెరుగు చేసే మేలు: పెరుగు ఒక సహజ సిద్ధమైన ప్రోబయోటిక్. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరిచి, ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. ప్రేగులలో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడం ద్వారా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. కేవలం ఈ మిశ్రమమే కాకుండా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగడం, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం, ప్రతిరోజూ 20-30 నిమిషాల నడక అలవాటు చేసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ…

Read More
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం

హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆరు ఫైర్‌ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 10 ఫర్నీచర్‌…

Read More
అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి!

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడి!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఒకరిపై ఒకరు విరుచుకపడుతున్నారు. తాజాగా అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్‌కు 600 కి.మీ. దూరంలో ఉన్న డిస్ట్రాయర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల…

Read More
OTT Movie : వచ్చేసిందిరోయ్.. థియేటర్లలలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ రొమాంటిక్ లవ్ స్టోరీ..

OTT Movie : వచ్చేసిందిరోయ్.. థియేటర్లలలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ రొమాంటిక్ లవ్ స్టోరీ..

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రాలు సైతం వెంటనే ఓటీటీలలో విడుదలవుతున్నాయి. తాజాగా ఓ తమిళ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటి వరకు థియేటర్లలో అదరగొట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా…

Read More
Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే చిన్న వ్యాపారాల కోసం చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి రూ.30 వేలలో ప్రారంభించగల మిల్లెట్ స్నాక్స్ తయారీ యూనిట్ మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జొన్న, రాగి, సజ్జలతో తయారయ్యే స్నాక్స్‌కు గ్రామాలు, పట్టణాల్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాపారాన్ని ఇంటి వద్దే చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. ప్రారంభ పెట్టుబడిలో చిన్న మిక్సర్ గ్రైండర్, స్టౌ, గ్యాస్ సిలిండర్, కొలత పరికరాలు,…

Read More
T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరువైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఈ రెండు దిగ్గజ జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక ఆందోళనకరమైన గణాంకం వెంటాడుతోంది. క్రికెట్‌లో క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే పాత సామెత…

Read More
Aadhaar Card: ఆధార్ కార్డులపై మరో బిగ్ అప్డేట్.. కీలక ప్రకటన చేసిన కేంద్రం..

Aadhaar Card: ఆధార్ కార్డులపై మరో బిగ్ అప్డేట్.. కీలక ప్రకటన చేసిన కేంద్రం..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల బయోమెట్రిక్స్‌ను ఉచితంగా అప్‌డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో బయోమెట్రిక్స్‌ను అప్డేట్ చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ కార్యక్రమం చేపట్టగా.. ఇప్పటివరకు ఏకంగా లక్షకుపైగా స్కూళ్లల్లో విద్యార్థుల బయోమెట్రిక్స్‌ వివరాలను అప్డేట్‌ చేసింది. ఏకంగా ఆరు నెలల్లో ఈ మైలురాయిగా చేరుకోవడం విశేషంగా మారింది….

Read More