rajeshchukka117@gmail.com

Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..

Hyderabad: అరేయ్ పోతార్రా.. పైకేమో బ్రాండెడ్.. లోపలేమో వెరీ చీప్.. కొన్నారంటే ఇక అంతే..

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా హైదరాబాద్‌లో నకిలీ సరుకుల దందా ఆగడం లేదు. నూనె, అల్లం వెల్లుల్లి పేస్టులే కాదు.. సబ్బులు, సర్ఫ్​లు, గుడ్​ నైట్‌​లు, ఆల్ అవుట్లు ఇలా ప్రతి వస్తువును కల్తీ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. లేటెస్ట్‌గా బేగంబజారులో పలు గోడౌన్లు, షాపులపై దాడులు చేసిన సీసీఎస్​ అధికారులు నకిలీ కిరాణా సరుకుల దందా గుట్టురట్టు చేశారు. సీసీఎస్ స్పెషల్​ టీం దాడుల్లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న నకిలీ టైడ్​, ఏరియల్​, సర్ఫ్​…

Read More
హోలీ 2026 ట్రెండ్.. రంగుల పండుగలో డైనోసార్ ఎంట్రీ…పిల్లల ఫస్ట్ ఛాయిస్ ఇదే

హోలీ 2026 ట్రెండ్.. రంగుల పండుగలో డైనోసార్ ఎంట్రీ…పిల్లల ఫస్ట్ ఛాయిస్ ఇదే

హోలీ అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఇది అందమైన రంగుల వేడుక. సంబంధాలను తిరిగి నింపుకోవడానికి మనకు దొరికిన అద్భుత అవకాశం. మనస్సును ఉత్తేజపరిచేందుకు, మానసిక స్థితిని తేలికపరచడానికి హోలీ ఒక అవకాశం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి, చిన్నా పెద్ద అందరూ ఒకచోట చేరి ఆడిపాడే ఆనందోత్సహం. నవ్వులు, కేరింతాలు, సరదాలు, సంతోషాలు, పాటలు, డ్యాన్స్‌లు ఇలా ఒక్కటేమిటి.. హోలీ సందడి మాటల్లో చెప్పలేనిది. అలాంటి హోలీలో ఆధునికత తోడై మరింత అద్భుతంగా…

Read More
Prices: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. త్వరలో వీటి ధరలు ఒకేసారి పెరిగే ఛాన్స్.. నేరుగా యుద్ద ప్రభావం

Prices: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. త్వరలో వీటి ధరలు ఒకేసారి పెరిగే ఛాన్స్.. నేరుగా యుద్ద ప్రభావం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. పశ్చిమాసియా దేశాలపై యుద్దం తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే సరుకు రవాణాకు అంతరాయం కలుగుతుంది. ఇక ఇండియాపై కూడా యుద్దం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాల నుంచి అనేక వస్తువులను భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఉద్రిక్త పరిస్ధితుల వల్ల అక్కడి నుంచి భారత్‌కు వచ్చే సరుకు రవాణాలో జాప్యం జరిగే అవకాశముంది. దీని వల్ల…

Read More
Team India : 3 గంటల గ్రహణం.. 1 గంట ఆలస్యం.. టీమిండియా ప్రాక్టీస్ పై చంద్రగ్రహణం ఎఫెక్ట్

Team India : 3 గంటల గ్రహణం.. 1 గంట ఆలస్యం.. టీమిండియా ప్రాక్టీస్ పై చంద్రగ్రహణం ఎఫెక్ట్

Team India : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ సమరానికి ముంబైలోని వాంఖడే స్టేడియం సర్వం సిద్ధమైంది. మార్చి 5న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే ముంబై చేరుకుంది. అయితే మంగళవారం (మార్చి 3) జరిగిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్‌పై చంద్రగ్రహణం ప్రభావం చూపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గ్రహణం కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ప్రాక్టీస్ ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానంలోకి ఆటగాళ్లు అడుగుపెట్టడానికి ముందే…

Read More
US-Israel Iran War Live: రణరంగం.. భీకరంగా మారిన యుద్ధం.. తగ్గేదేలే అంటున్న ఇరాన్.. – Telugu News | US Israel Iran War News Day 5 LIVE Updates in Telugu, Middle East war Donald Trump Benjamin Netanyahu

US-Israel Iran War Live: రణరంగం.. భీకరంగా మారిన యుద్ధం.. తగ్గేదేలే అంటున్న ఇరాన్.. – Telugu News | US Israel Iran War News Day 5 LIVE Updates in Telugu, Middle East war Donald Trump Benjamin Netanyahu

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఐదో రోజు ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమి భీకర దాడులకు దిగగా, ఇరాన్ సైతం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా అమెరికా వాయుసేన భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఆయుధ డిపోలు,…

Read More
Iran- US, Israel War: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ఇతనే..! ట్రంప్ సంచలన ప్రకటన..

Iran- US, Israel War: ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ఇతనే..! ట్రంప్ సంచలన ప్రకటన..

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పర దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ తోపాటు.. గల్ఫ్ దేశాల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.. ఇరాన్ సుప్రీం లీడర్ గా 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్న ఖమేనీ.. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు .. చాలా…

Read More
Andhra Pradesh: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..

Andhra Pradesh: మహిళలకు ఇది కదా కావాల్సింది.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..

మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ వేదికగా ఈ వరాల జల్లు కురిపించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి ప్రతిష్టాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. కేవలం పావలా వడ్డీకే రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు రుణ సదుపాయం కల్పిస్తూ, అటు ఆడబిడ్డల…

Read More
Gold Prices: ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు.. చూస్తుండగానే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..

Gold Prices: ఒక్కరోజులోనే కుప్పకూలిన బంగారం ధరలు.. చూస్తుండగానే భారీగా పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వల్ల పసిడి ధరలు పెరుగుతాయని అందరూ ఊహించారు. గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటాయని, వెండి ధరలు రూ.4 లక్షలకు చేరుకోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. గత మూడు రోజులుగా ధరలు భారీగా కుప్పకూలుతూ వస్తోన్నాయి. బుధవారం బంగారం ధరలు మరోసారి పడిపోయాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రూ.3 వేలకుపైగా డౌన్ అయింది. ఈ తగ్గింపు తర్వాత…

Read More
అట్లీ సినిమాలో నాలుగు పాత్రలు చేస్తున్న అల్లు అర్జున్

అట్లీ సినిమాలో నాలుగు పాత్రలు చేస్తున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి ప్రత్యేక వివరాలు వెలువడ్డాయి. పుష్పరాజ్ సృష్టించిన సంచలనం తర్వాత, తదుపరి చిత్రం అంతకుమించి ఉండాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రలలో నటించనున్నారు. అందులో రెండు యువ పాత్రలు, ఒక పీరియడ్ క్యారెక్టర్, మరియు ఒక వృద్ధ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం కథ 16వ శతాబ్దంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. పీరియడ్ పాత్ర 16వ శతాబ్దపు…

Read More
విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్‌కు షాకిచ్చిన కొడుకు జేసన్

విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నాడని, తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం…

Read More