Headlines

rajeshchukka117@gmail.com

Tollywood : యాంకర్ టూ హీరోయిన్.. నెట్టింట పిచ్చెక్కిస్తున్న అందాల ముద్దుగుమ్మ..

Tollywood : యాంకర్ టూ హీరోయిన్.. నెట్టింట పిచ్చెక్కిస్తున్న అందాల ముద్దుగుమ్మ..

బుల్లితెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది దీపికా పిల్లి. ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేసి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అదే ఫేమ్ తో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ అలరించింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కథానాయికగా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్, డీ షోలలో యాంకర్ గా మెరిసిన దీపికా.. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ…

Read More
ఏంట్రా ఇలా ఉన్నారు.. బతికుండగానే 39 మందిని చంపేశారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుట్టుగా..

ఏంట్రా ఇలా ఉన్నారు.. బతికుండగానే 39 మందిని చంపేశారు.. భార్యభర్తలు ఇద్దరూ కలిసి గుట్టుగా..

భార్యాభర్తలిద్దరూ.. ఎల్ఐసీ ఏజెంట్లు.. అందరినీ.. మంచిగా బోల్తా కొట్టించి.. ఎల్ఐసీ కట్టించేవారు.. ఈ క్రమంలోనే.. ఓ భారీ స్కామ్ కు తెరలేపారు.. సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. ఈ షాకింగ్ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భార్యాభర్తలైన ఇద్దరు LIC ఏజెంట్లు.. భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సినీ ఫక్కీలో భారీ మోసానికి పాల్పడి కోట్లు కొట్టేశారు. వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలానికి చెందిన అలువాల వెంకటేశ్వర్లు LIC లో జోనల్ క్లబ్ మెంబర్…

Read More
Petrol: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. అస్సలు ఊహించలేరు..

Petrol: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. అస్సలు ఊహించలేరు..

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి దాడులు ప్రపంచ దేశాలను వణికించడమే కాకుండా సామాన్య భారతీయుడి బడ్జెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కును దాటిన తరుణంలో ఇరాన్‌లోని ధరలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.2 నుండి రూ.5 మధ్యలోనే…

Read More
Tollywood: ఆమెతో ఉన్నప్పుడే నాన్న కూల్‌గా ఉంటాడు.. నరేష్ కొడుకు నవీన్ ఏమన్నాడంటే.?

Tollywood: ఆమెతో ఉన్నప్పుడే నాన్న కూల్‌గా ఉంటాడు.. నరేష్ కొడుకు నవీన్ ఏమన్నాడంటే.?

నటుడు నవీన్ నిర్మల విజయ్.. ఇటీవల ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత బంధాలపై తన అభిప్రాయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం ఒక సవాలని, ఒక బంధం జీవితాంతం విజయవంతంగా కొనసాగిందని ఒకరు తమ “డెత్‌బెడ్‌పై” మాత్రమే నిర్ణయించగలరని ఆయన అన్నారు. 50, 60 ఏళ్ల వయస్సులో కూడా విడాకులు తీసుకున్న వారు ఉన్నారని, అందుకే చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెళ్లి గురించి నిత్యం ఆలోచిస్తానని, అయితే…

Read More
హలో టీ లవర్స్‌ మీకో అలర్ట్‌.. ఈ సీజన్‌లో కూడా ఎక్కవగా తాగారంటే.. మీ పని ఖతమే..!

హలో టీ లవర్స్‌ మీకో అలర్ట్‌.. ఈ సీజన్‌లో కూడా ఎక్కవగా తాగారంటే.. మీ పని ఖతమే..!

వేసవిలో టీ తాగవచ్చు. కానీ ఒక మోతాడుకు మించి ఉండరాదు. డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు రావకుండా ఉండేందుకు, ఎక్కువ నీరు, నారింజ, హెర్బల్, గ్రీన్ టీ వంటివి తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువ చక్కెర కలిగిన ఐస్ టీలు శరీరంలో ఉష్ణోగ్రతను కాస్త ఎక్కువగా పెంచుతాయి. Source link

Read More
Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: ఇంగ్లాండ్‎తో సెమీస్.. టీమిండియాకు గవాస్కర్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే ?

Gavaskar Warns India: టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ టీమిండియాను హెచ్చరించారు. ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ఒక ప్రమాదకరమైన ఆటగాడి గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రూపంలో భారత్‌కు గట్టి…

Read More
Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. వాటికి పాన్ అవసర్లేదు…

Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. వాటికి పాన్ అవసర్లేదు…

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలుకానుంది. దీంతో దేశ ప్రజలను ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆర్ధిక విషయాలను ప్రభావితం చేసే పలు కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌తో పాటు పాన్ కార్డు నియమాల్లో పలు మార్పులు జరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టంతో పాటు ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలు కూడా అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే నియమాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ…

Read More
ఇదో వింత పాము.. ఎగిరెగిరి చంపుతుంది.. ఈ రహస్యాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఇదో వింత పాము.. ఎగిరెగిరి చంపుతుంది.. ఈ రహస్యాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పాముల విషయానికి వస్తే రకరకాల నమ్మకాలు, భయాలు మనల్ని వెంటాడుతుంటాయి. మనం తరచుగా వినే ఎగిరే పాము గురించి రకరకాల చర్చలు ఉన్నాయి. దీనిని క్రిసోపెలియా ఆర్నాటా లేదా తక్షక నాగు అని కూడా అంటారు. అయితే ఇది నిజంగానే ఎగురుతుందా? దీని విషం ఎంత ప్రమాదకరం? ఈ విషయాలపై వన్యప్రాణి నిపుణుడు స్వప్నిల్ కట్టల్ సంచలన విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో తక్షక నాగు గాలిలో ఎగురుతున్నట్లు…

Read More
IND Vs ENG: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

IND Vs ENG: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

2026 టీ20 ప్రపంచకప్ ఉత్కంఠభరితమైన నాకౌట్ దశ ఇప్పుడు ప్రారంభమైంది. అన్ని గ్రూప్‌లలో అజేయంగా నిలిచిన జట్లు ఇప్పటికే సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తుది సమరానికి ఒక అడుగు దూరంలో ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు, రెండో సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో…

Read More
Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో వైరల్

Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో వైరల్

హోలీ రోజున భాంగ్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే, AI వీడియోలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏదైన వీడియోని ఒకటికి రెండుసార్లు చూసి ఏదో నిజం, ఏది అబద్ధం చెక్‌ చేసుకోండి. ఎందుకంటే మీరు కూడా ఈ చిరుతపులి నిజమని నమ్మితే ప్రమాదం. సరద కోసం ఇలాంటి ట్రై చేశారంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హోలీ వేళ మీలో మీరు రంగులు చల్లుకుంటే పర్వాలేదు.. కానీ, ఇలాంటి ప్రమాదకరమైన జంతువులతో ఆటలు…

Read More