Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి స్కీమ్‌లో నెలకు రూ. 1,000 పెట్టుబడి పెడితే మీకు ఎంత రాబడి వస్తుంది? ఇదిగో లెక్కలు!
Sukanya Samriddhi: ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. మహిళల కోసం ఉన్న కొన్ని పథకాలలో ఇది కూడా ఒకటి. చిన్న పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీని అందించే పథకాలలో ఇది కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజనలో చేసిన పెట్టుబడి మెచ్యూరిటీకి చేరుకోవడానికి కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది దీర్ఘకాలిక పెట్టుబడి కోసం రూపొందించిన పథకం. సుకన్య సమృద్ధి యోజనలో ఎలా పెట్టుబడి పెట్టాలి? సుకన్య సమృద్ధి…