Nitish Kumar: సీఎం పదవికి త్వరలో నితీష్ రాజీనామా
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. మార్చి 5, 2026న ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు, శాసనసభ, మండలి, లోక్‌సభ, రాజ్యసభ – ఈ నాలుగు శాసన సభలలో పనిచేయాలనే తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు రాజ్యసభకు వెళుతున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన నితీష్, ఊహించని విధంగా ఈసారి కేవలం మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…