మీ ఇంట్లో నుంచి ధనలక్ష్మి వెళ్లిపోయిందా..? ఈ పరిహారాలు పాటిస్తే సిరిసంపదలు, శుభాలు మీవెంటే..!
జీవతంలో ప్రతీ ఒక్కరికీ సిరిసంపదలు కావాలని కోరుకుంటారు. అందుకే ధనలక్ష్మి కటాక్షం కోరకుండా ఉండేవారు ఎవరూ ఉండరు. మనందరికీ జీవితాన్ని సౌఖ్యంగా, సంపన్నంగా గడపాలన్న ఆశ ఉంటుంది. మన జీవితం సాఫీగా సాగాలంట డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకుండా సాధారణ జీవితం కూడా కష్టమే. ధనసంపదలకి ప్రధానదేవత లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే, ఆ కుటుంబంలో ధనాభావం ఉండదు. అయితే, లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండరు. మన నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో…