
Video: వామ్మో.. ఇదెక్కడి సిక్స్ బుడ్డోడా.. నేలకు తిరిగి రాని బంతి.. వైభవ్ వీడియో చూస్తే షాకే..
India U19 vs Australia U19: భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాను 51 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 6 సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్లలో ఒకదాన్ని అతను అద్భుతంగా కొట్టాడు. బంతి నేలకు తాకకుండా ఆశ్చర్యపరిచింది. గాలిలో నుంచి నేలపై పడలేదు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం? నిజానికి, వైభవ్ సూర్యవంశీ కొట్టిన మొదటి సిక్స్ స్క్వేర్ లెగ్…