
ఇదమ్మా నీ అసలు రూపం..!! బిగ్ బాసే పెద్ద ఆటగాడు.. ఇదొక ఫేక్ షో..! రెచ్చిపోయిన శ్రీజా.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడు మూడో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రష్టివర్మ మొదటివారం బయటకు వచ్చింది. అలాగే రెండో వారంలో మర్యాద మనీష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందనితెలుస్తుంది. ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం ప్రియా శెట్టి హౌస్ నుంచి…