rajeshchukka117@gmail.com

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాలను ఎంతగానో అభిమానిస్తారు. ముఖ్యంగా “సమరసింహారెడ్డి” చిత్రాన్ని 100 సార్లు చూశారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆ చిత్రంలో బాలకృష్ణ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ పవన్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ఇది బాలకృష్ణపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.! బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ స్వభావంలో స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. నచ్చిన, నచ్చని విషయాలను నేరుగా వెల్లడిస్తారు. ఈ ఇద్దరు హీరోలు…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

Tollywood : ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది.. రానా కెరీర్ మలుపు తిప్పిన మూవీ అది..

నటుడు హర్ష వర్ధన్, దర్శకుడు శేఖర్ కమ్ముల లీడర్ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమ్ముల దర్శకత్వ శైలి, నటులకు ఆయన ఇచ్చే స్వేచ్ఛ, సినిమాలోని ముఖ్య సన్నివేశాల సృష్టి గురించి హర్ష వర్ధన్ వివరించారు. లీడర్ చిత్రంలో రానా దగ్గుబాటి (అర్జున్ ప్రసాద్) పోషించిన సీఎం అభ్యర్థి పాత్ర గెలవాలని, అందుకోసం అందరూ తీవ్రంగా కృషి చేస్తున్న సమయంలో ఒక ఉద్వేగభరితమైన సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంలో హర్ష వర్ధన్…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

Andhra: సొంత అక్క ఇలా చేస్తదనుకోలేదు.. కోర్టులో ఆ మహిళ ఏం చేసిందంటే..

తెనాలి పురపాలక సంఘంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కమలమ్మ ఎప్పటిలాగే నిన్న కూడా కోర్టుకు వచ్చింది. తన తల్లికి చెందిన ఆస్తి విషయంలో సొంత అక్కతో వివాదం ఉంది. ఈ విషయం కోర్టులో ఉండటంతో వాయిదాలున్నప్పుడల్లా కమలమ్మ కోర్టుకు వస్తుంది. తన తల్లి ఆస్తిని అక్క కొడుకు ఆక్రమించుకుని తనకు రాకుండా చేయడంతో కోర్టును ఆశ్రయించింది. అయితే, వివాదం కోర్టులో ఉండగానే ఆమె తల్లి భర్త చనిపోయారు. దీంతో ఆమె ఆవేదన మరింత అధికమయింది. అప్పటి నుండి…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

King Cobra: అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..

ప్రకృతిలో అత్యంత గంభీరమైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో కింగ్ కోబ్రా ఒకటి. అడవులకు సమీపంలో ఉండేవారికి లేదా ట్రెకింగ్‌కు వెళ్లేవారికి అప్పుడప్పుడు ఇవి ఎదురవుతుంటాయి. రాచనాగు కంటికి ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. అది రెప్పపాటులో దాడి చేయగలదు. ఒకవేళ పొరపాటున ఇది మీకు ఎదురైతే.. భయపడి పరుగులు తీయకుండా ప్రాణాలతో బయటపడటానికి వన్యప్రాణి నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు పాటించండి. సురక్షిత దూరం – ప్రశాంతత రాజనాగును చూసిన వెంటనే కనీసం ఐదు నుండి పది…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

Lifestyle: బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!

బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర సంప్రదాయ వంటకాల్లో భిన్నమైన, రుచికరమైన వంటకం. ఈ వినూత్న కాంబినేషన్ కలిపి వండితే అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఒకసారి ఈ పులుసు కూరను రుచి చూస్తే, మళ్లీ మళ్లీ అదే తినాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేకమైన వంటకాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ వంటకానికి అర కిలో బెండకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు కోడిగుడ్లు, నాలుగు పచ్చిమిర్చి, ఒక కప్పు…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

India-Iran War Impact: ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..

మధ్యప్రాచ్యంలో యుద్ధం అనేక ప్రధాన దేశాలకు ఆర్థిక సమస్యలను సృష్టించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ఇప్పుడు భారతదేశంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం ద్రవ్యోల్బణంపై కాదు, భారతదేశ GDP వృద్ధిపై ప్రభావం చూపవచ్చు. RBI వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది భారత పౌరుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పలు ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా భారతదేశ వృద్ధి రేటు 7శాతం నుండి 6.5శాతానికి…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

IND vs NZ Final: సూర్య స్కెచ్ అదుర్స్ భయ్యో.. ఫైనల్‌లోనూ మారనున్న టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

IND vs NZ Final: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, భారత కెప్టెన్ సూర్య అనూహ్యంగా బ్యాటింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మ్యాచ్ అనంతరం ఆయన వెల్లడించారు. సెమీఫైనల్ వంటి…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ..

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే.. ఆ సంపాదించిన సొమ్మును భద్రంగా దాచుకోవడం మరొక ఎత్తు. నేటి కాలంలో ఎక్కడ చూసినా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, రిస్క్‌తో కూడిన పెట్టుబడులు మనల్ని భయపెడుతున్నాయి. మీ కష్టార్జితం రూపాయి కూడా పోకుండా, బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీకు ఉన్న అత్యంత సురక్షితమైన మార్గం.. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్.. ఇందులో మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీ. ఈ పథకంలో 5 లక్షలు…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

ఓర్నాయనో.. చికెన్ బోన్స్‌ను పొట్టు పొట్టుగా తింటున్నారా..? ఆ సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే..

వీకెండ్ వచ్చిందంటే చాలు, మాంసాహార ప్రియులకు పండగే.. చికెన్, మటన్, ఫిష్ వంటి వాటిని ఆనందంగా లాగించేస్తుంటారు. కొంతమంది ఇంట్లో వండుకొని రుచి చూస్తే, మరికొంతమంది హోటళ్లలో బిర్యానీలు, ఇతర వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్. అయితే కొందరైతే చికెన్ తినేటప్పుడు బోన్స్, అంటే ఎముకలను కూడా నమిలి మింగేస్తుంటారు. వాటిలో ఉండే మజ్జని జుర్రేస్తుంటారు. కానీ చికెన్ ఎముకలు తినడం మంచిదేనా? వాటిని తినడం…

Read More
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా..

IND Vs NZ: ‘ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే మిగులుతుంది..’

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరుకు ముందు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ టీమిండియాను ఓడించే ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని ఫిలిప్స్ వెల్లడించాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్‌ను…

Read More