ఫాయిల్‌లో చుట్టాలా? ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టాలా? సగం కట్ చేసిన నిమ్మకాయను ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలి
వంట చేసేటప్పుడు, నిమ్మరసం తయారు చేసేటప్పుడు మనకు అవసరమైనంత నిమ్మకాయను మాత్రమే ఉపయోగించడం సాధారణం. దీంతో కొన్నిసార్లు నిమ్మకాయలో సగం మిగిలిపోతుంది. ఆ మిగిలిన భాగాన్ని తర్వాత ఉపయోగించేందుకు ఫ్రిజ్‌లో పెట్టడం చాలామందికి అలవాటు. అయితే కోసిన నిమ్మకాయను సరిగ్గా నిల్వ చేయకపోతే అది త్వరగా ఎండిపోవడం, గట్టిపడటం లేదా రుచి, నాణ్యతను కోల్పోవడం జరుగుతుంది. అందుకే సగం నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోసిన భాగానికి గాలి తగలకుండా చూడాలి సగం నిమ్మకాయను…