rajeshchukka117@gmail.com

Blue Colour Plate: బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ వెనుక ఇంత కథ ఉందా..? వీరి వాహనాలకు మాత్రమే ఎందుకిస్తారు..?

Blue Colour Plate: బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ వెనుక ఇంత కథ ఉందా..? వీరి వాహనాలకు మాత్రమే ఎందుకిస్తారు..?

రోడ్లపై మనకు రోజూ కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా ఉంటాయి. తెలుపు, పసుపు, గ్రీన్ రంగుల్లో నెంబర్ ప్లేట్లను ఎక్కువగా రోడ్లపై చూస్తుంటాం. తెలుపు రంగును వ్యక్తిగత వాహనాలకు, పసుపు రంగు నెంబర్ ప్లేట్లను కమర్షియల్ వెహికల్స్‌కు ఉపయోగిస్తారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లు కేటాయిస్తారు. Source link

Read More
Andhra: పైకి చూస్తే ఎంత అమాయకుడో అనుకుంటారు.. అసలు మ్యాటర్ తెలిస్తే వాయమ్మో అంటారు..

Andhra: పైకి చూస్తే ఎంత అమాయకుడో అనుకుంటారు.. అసలు మ్యాటర్ తెలిస్తే వాయమ్మో అంటారు..

అమాయకంగా కనిపిస్తాడు.. బ్యాంకు ఏటీఎం సెంటర్ల వద్ద కాపుకాస్తాడు.. వృద్ధులు, నిరక్షరాస్యుల కోసం ఎదురు చూస్తాడు.. అదను కోసం వేచి చూసి జనాలను మస్కా కొడతాడు.. సాయం చేస్తున్నట్టు నటించి ఖాతాలు కొల్లగొట్టేస్తాడు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద మస్కా కొట్టి మాయ చేసి డబ్బులు లాగేసాడు ఈ కేటుగాడు.. అలాంటి మాయలోడు ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కు వెళ్ళాడు. వాడు…

Read More
పెళ్లి విందులో స్పెషల్ మ్యాగీ.. చికెన్, మటన్‌ బలాదూర్..! క్యూ కట్టిన అతిథులు.. ఆ సీన్‌ చూడాల్సిందే..!!

పెళ్లి విందులో స్పెషల్ మ్యాగీ.. చికెన్, మటన్‌ బలాదూర్..! క్యూ కట్టిన అతిథులు.. ఆ సీన్‌ చూడాల్సిందే..!!

ప్రస్తుత రోజుల్లో పెళ్లి అనేది వారికి ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ వివాహాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు్న్నారు. పెళ్లి పేరుతో విలాసవంతమైన బఫేలు, లైవ్ కౌంటర్లు, వివిధ రకాల వంటకాలు సర్వసాధారణం. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాహంలో ఒక సాధారణ మ్యాగీ స్టాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం అక్కడ గుమిగూడిన భారీ జనసమూహం. ఆదిత్య వర్మ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్…

Read More
TG PECET 2026: పీఈటీ అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

TG PECET 2026: పీఈటీ అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TG PECET – 2026 నోటిఫికేషన్‌ను శాతవాహన విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ముఖ్యమైన కోర్సులు…

Read More
Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

అందాల భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షుకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. మొన్నటివరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన మృణాల్.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చింది మృణాల్. తెలుగులో సీతారామం సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఈ అమ్మడు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. మృణాల్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మృణాల్ అందానికి కుర్రాలందరూ ఫిదా…

Read More
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం

Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, సినిమా అప్డేట్స్‌తో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఇటీవల తన 50వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె, మళ్లీ ప్రేమలో పడ్డారన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. గతంలో అర్జున్ కపూర్‌తో ఆరేళ్లపాటు ప్రేమబంధంలో ఉన్న మలైకా, కొన్ని కారణాల వల్ల ఆ సంబంధాన్ని ముగించుకున్నారు. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న మలైకా, ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కొత్త వ్యక్తితో కలిసి…

Read More
Consumer Products: సామాన్యులకు పెద్ద ఊరట.. చవక ధరకే నిత్యావసర సరుకులు.. పడిపోనున్న వీటి ధరలు..!

Consumer Products: సామాన్యులకు పెద్ద ఊరట.. చవక ధరకే నిత్యావసర సరుకులు.. పడిపోనున్న వీటి ధరలు..!

బిస్కెట్లు, సబ్బులు, నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి రోజువారీ ఇంట్లో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు చౌకగా మారే అవకాశముంది. దేశంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ మేరకు ధరలను తగ్గించేందుకు ముందడుగు వేస్తున్నాయి. ఇటీవల వస్తువుల తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు పెరగ్గా.. ఇప్పుడు పరిస్ధితి కాస్త మెరుగుపడుతుంది. ఇప్పుడిప్పుడు ముడి పదార్థాల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. Source link

Read More
ప్రధాని మోదీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కేరళ పేరును “కేరళం”గా మారుస్తూ ఆమోదం!

ప్రధాని మోదీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కేరళ పేరును “కేరళం”గా మారుస్తూ ఆమోదం!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి ఆమోదం తెలిపింది. భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, కేరళకు కేరళం అని పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సంవత్సరం జరగనున్న కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం (ఫిబ్రవరి 24, 2026)న ప్రధానమంత్రి…

Read More
ఆ డైరెక్టర్‌ను చూసి షాక్ అయ్యా.. పూనకం వచ్చినట్టు పని చేశాడు: రఘుబాబు

ఆ డైరెక్టర్‌ను చూసి షాక్ అయ్యా.. పూనకం వచ్చినట్టు పని చేశాడు: రఘుబాబు

సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి తెచ్చుకున్నారు రఘుబాబు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్ గా తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటుడిగా అరంగేట్రం చేశారు రఘుబాబు. ఆయన తండ్రి గిరిబాబు సైతం నటుడు కావడం విశేషం. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో రఘుబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర…

Read More
Tarun : తరుణ్ తలుచుకుంటే మళ్లీ స్టార్ హీరో అయ్యేవాడు.. కానీ.. టాలీవుడ్ నటుడు..

Tarun : తరుణ్ తలుచుకుంటే మళ్లీ స్టార్ హీరో అయ్యేవాడు.. కానీ.. టాలీవుడ్ నటుడు..

నటి రాజీవ్ కనకాల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వృత్తి జీవితం, వ్యక్తిగత సంబంధాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో తన స్నేహం గురించి మాట్లాడుతూ, వారి బంధం కొనసాగుతున్నప్పటికీ, కాలక్రమేణా అందులో మార్పులు వచ్చాయని వివరించారు. పిల్లలు పుట్టకముందు తరచుగా కలిసేవారమని, కానీ ఇప్పుడు కుటుంబ బాధ్యతలు, ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కలిసి గడిపే సమయం తగ్గిందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. అయినప్పటికీ, వారి మధ్య స్నేహం దృఢంగా ఉందని, ఇటీవల…

Read More