rajeshchukka117@gmail.com

Viral Video: అలవోకగా వాగు దాటిన వృద్ధురాలు.. ఆమె వెనకే వెళ్లిన యువకుడు గల్లంతు! వీడియో వైరల్

Viral Video: అలవోకగా వాగు దాటిన వృద్ధురాలు.. ఆమె వెనకే వెళ్లిన యువకుడు గల్లంతు! వీడియో వైరల్

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి వాన ముంచెత్తింది. దాంతో మూసి నదికి వరద పోటెత్తింది. దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లాలో మూసీ నది అనుబంధంగా ఉన్న వాగులు ఉదృతిగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ బ్రిడ్జిలపై వరద ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80…

Read More
Health Tips: సూపర్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదలరు.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

Health Tips: సూపర్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు వదలరు.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొందరు టిఫిన్స్‌ బదులు రైస్‌ను కూడా తినాలని అనుకుంటారు. కానీ ఊబకాయం, మధుమేహం మొదలైన వాటితో బాధపడేవారు తమ ఇష్టాన్ని చంపుకొని వాటికి దూరంగా ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మేము చెప్పబోయే బ్రేక్‌ఫాస్ట్‌ను తినవచ్చు. మీ రెగ్యులర్ డైట్ లో కొద్ది మొత్తంలో బియ్యం తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఏ విధంగానూ హాని జరగదు. కొబ్బరి వంటి కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి మీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కొబ్బరి బియ్యంతో…

Read More
Viral Video: గొంతులో చూయింగ్ గమ్ ఇరుక్కుని ఇబ్బందిపడ్డ బాలిక.. ఆ తర్వాత సీన్ ఇది

Viral Video: గొంతులో చూయింగ్ గమ్ ఇరుక్కుని ఇబ్బందిపడ్డ బాలిక.. ఆ తర్వాత సీన్ ఇది

కేరళలోని కన్నూర్ జిల్లా పల్లికరలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన తన సైకిల్ పెట్టి.. బహుశా చూయింగ్ గమ్ కొనుక్కుని నోట్లో వేసుకుని మళ్ళీ నడుచుకుంటూ సైకిల్ దగ్గరకు వచ్చింది. అయితే ఆ బాలిక నోట్లో చూయింగ్ గమ్ చిక్కుకున్నట్లు ఉంది. దీంతో ఊపిరాడక ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయింది. భయపడిన ఆ అమ్మాయి రోడ్డుమీద తనకు సమీపంలో నిలబడి ఉన్న కొంతమంది యువకుల వద్దకు వెళ్ళింది. యువకులు బాలిక సమస్యని…

Read More
Video: ఇది కదా బ్యాడ్‌లక్ అంటే.. ఔట్ అవ్వాల్సింది ఒకరు.. పెవిలియన్ చేరింది మరొకరు.. ఇదెక్కడి విచిత్రం భయ్యా..

Video: ఇది కదా బ్యాడ్‌లక్ అంటే.. ఔట్ అవ్వాల్సింది ఒకరు.. పెవిలియన్ చేరింది మరొకరు.. ఇదెక్కడి విచిత్రం భయ్యా..

Sanju Samson vs Hardik Pandya: శుక్రవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, ఒమన్ జట్లు గ్రూప్ ఏలో భాగంగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా, భారత ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో నాటకీయ క్షణం ఆవిర్భవించింది. సంజు శాంసన్‌ను ఔట్ చేయాల్సిన బంతి హార్దిక్ పాండ్యాకు ఎండ్ కార్డ్‌గా మారింది. ఈ దృశ్యాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దురదృష్టవశాత్తు హార్దిక్ పాండ్యా కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రనౌట్…

Read More
భారతీయులకు ట్రంప్ డోర్లు క్లోజ్‌..! ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించిన మైక్రోసాఫ్ట్‌, మెటా..!

భారతీయులకు ట్రంప్ డోర్లు క్లోజ్‌..! ఉద్యోగులకు డెడ్‌లైన్ విధించిన మైక్రోసాఫ్ట్‌, మెటా..!

హెచ్‌-1బీ వీసాల అప్లికేషన్‌ ఫీజును అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ కోటి రూపాయలకు పెంచారు. ఈ క్రమంలో టెక్‌ కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు డెడ్‌లైన్‌ ముగిసేలోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ.. తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేశాయి. అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని సంస్థ సూచించినట్లు సమాచారం. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్…

Read More
మేకోవర్ అంటే ఇలా ఉండాలి.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు

మేకోవర్ అంటే ఇలా ఉండాలి.. పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు

ప్యాన్ ఇండియన్ సినిమా పోయి.. ప్యాన్ వరల్డ్ బొమ్మ వచ్చిందిప్పుడు. అందుకే హాలీవుడ్‌తో పోటీ పడాలన్నపుడు మన కటౌట్స్ కూడా అలాగే ఉండాలి కదా..! అదే చేస్తున్నారు మన హీరోలిప్పుడు. ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. ఒక్కో సినిమా కోసం మన హీరోలు మారిపోతున్న తీరు అద్భుతహ. టాప్ స్టార్స్ అంతా ఇదే చేస్తున్నారు.బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్నారు. సాహో కోసం సన్నగా మారిన రెబల్ స్టార్.. రాధే శ్యామ్ కోసం…

Read More
Health Tips: ముక్కులో ఈ లక్షణాలు కనిపిస్తే చెవిటివారైపోతారంట.. లేట్ చేస్తే లైఫ్ రిస్కే..

Health Tips: ముక్కులో ఈ లక్షణాలు కనిపిస్తే చెవిటివారైపోతారంట.. లేట్ చేస్తే లైఫ్ రిస్కే..

Dry Nose: ముక్కు, చెవులు యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా అనుసంధానించబడి ఉండటం వలన దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఈ ట్యూబ్ ముక్కు, చెవుల మధ్య తేమ, ఒత్తిడి సమతుల్యతను నిర్వహిస్తుంది. ముక్కు అధికంగా ఎండిపోవడం నేరుగా వినికిడిని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అసలు విషయాలు తెలుస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ముక్కు పొడిబారడానికి అనేక కారణాలు ఉన్నాయి. దుమ్ము, పొగ, కాలుష్యానికి ఎక్కువసేపు గురికావడం, శీతాకాలం లేదా వేసవిలో తేమ లేకపోవడం, అలెర్జీలు లేదా…

Read More
బంగారం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా..?  ఆభరణాలకు ఉపయోగించే గోల్డ్‌ని ఎలా పిలుస్తారు..

బంగారం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా..? ఆభరణాలకు ఉపయోగించే గోల్డ్‌ని ఎలా పిలుస్తారు..

24K స్వచ్ఛమైన బంగారం – ఇది 99.9శాతం స్వచ్ఛమైనది: 24 క్యారెట్ల బంగారం మార్కెట్లో లభించే అత్యంత స్వచ్ఛమైన బంగారం. దీనిలో బంగారం కంటెంట్ 99.9శాతం. దానిలో ఎటువంటి మలినాలు లేవు. దాని ప్రకాశవంతమైన పసుపు రంగు కారణంగా ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని స్వచ్ఛత – 99.9శాతంగా ఉంటుంది. ఇక ఉపయోగాల విషయానికి వస్తే.. పెట్టుబడి, బంగారు కడ్డీలు, నాణేలుగా ఉపయోగిస్తారు. లక్షణాలు – చాలా మృదువైనది, నగలు తయారు చేయడానికి తక్కువ అనుకూలంగా ఉంటుంది….

Read More
డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిందేనా..?

భారతదేశంలో ప్రయాణ పత్రాలను ఆధునీకరించడం, భద్రపరచడం వైపు కీలక ముందడుగు పడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ-పాస్‌పోర్ట్ సేవను ప్రారంభించింది. ఏప్రిల్ 2024లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇది జూన్ 2025 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ ఈ-పాస్‌పోర్ట్ సాంప్రదాయ భారతీయ పాస్‌పోర్ట్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇందులో ఆధునిక సాంకేతికత ఉంటుంది. దీని కవర్‌లో RFID…

Read More
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పాదాల్లో వాపు ఇక ఖతం..

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పాదాల్లో వాపు ఇక ఖతం..

సాధారణంగా కొన్నిసార్లు పాదాల్లో వాపు రావడం సహజం. ఈ సమస్యకి కారణం ఎక్కువ సేపు నిలబడటం, నడవడం, కూర్చోవడం కావచ్చు. ఈ సమస్య గర్భిణీల్లో ఎక్కువగా వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్నిటిప్స్‌ పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు కూడా పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్‌గా నీటిని ఎక్కువగా  తాగడం వల్ల ఈ…

Read More