
Viral Video: ఈ ఫ్రిజ్‌డోర్ వెనకాల ఉందో రహస్యం..! అది తెలిస్తే నవ్వి నవ్వి పొట్టచెక్కలే..
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాత రిఫ్రిజిరేటర్ తలుపు తెరుస్తాడు. అంతే.. దాని లోపల కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ వ్యక్తి రిఫ్రిజిరేటర్ తలుపు తెరవగానే దాని వెనుక ఒక విశాలమైన బాత్రూమ్ కనిపిస్తుంది. ఈ బాత్రూంలో ఇండియన్ స్టైల్ టాయిలెట్, బకెట్, జగ్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత, ఎవరికైనా ముందుగా వచ్చే అనుమానం.. రిఫ్రిజిరేటర్ చెడిపోయింది కావొచ్చు అనుకుంటారు.. కానీ, దాని లోపల…