
Amavasya: అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లేదంటే!
అమావాస్య రాత్రికి హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పూర్వీకులను గౌరవించి, వారి ఆశీర్వాదం పొందేందుకు చాలామంది పూజలు చేస్తారు. అయితే, కొన్ని నమ్మకాల ప్రకారం, అమావాస్య రోజున కొన్ని పనులను పూర్తిగా మానుకోవాలి. అలా చేయకపోతే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అమావాస్య రోజు చేయకూడని కొన్ని పనులు: మాంసం, మద్యం తినవద్దు: అమావాస్య రోజు మాంసం, మద్యం కొనడం, తినడం అశుభమని చెబుతారు. ఈరోజు మాంసాహారం తింటే కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఇది…