IND vs ZIM T20 WC Result: భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..?
India vs Zimbabwe Result, T20 World Cup 2026: మస్ట్‌గా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోర్ సాధించిన భారత జట్టు.. అనంతరం జింబాబ్వేను 184 పరుగులకు పరిమితం చేసింది. దీంతో సెమీస్ ఆశలను నిలుపుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ…