
సైలెంట్ కిల్లర్‌తో ప్రాణాలకు ముప్పు.. ఈ సింపుల్ టిప్స్‌తో బీపీకి చెక్ పెట్టొచ్చు..
సైలెంట్ కిల్లర్.. హైపర్ టెన్షన్.. అంటే అధిక రక్తపోటు.. అని అర్థం.. ఇది దీర్ఘకాలికంగా ధమనులలో రక్తపోటు పెరిగే పరిస్థితి.. దీనికి సాధారణంగా లక్షణాలు ఉండవు.. కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వైఫల్యం వంటి వ్యాధులకు కారణమవుతుంది. అధిక రక్తపోటు అనేది శరీరాన్ని లోపలి నుండి క్షీణింపజేసే విషం లాంటిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అమెరికాలో, జనాభాలో సగానికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. భారతదేశంలో.. 20 కోట్లకు పైగా ప్రజలు అధిక…