rajeshchukka117@gmail.com

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.1,750.. దరఖాస్తు చేసుకోండిలా..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.1,750.. దరఖాస్తు చేసుకోండిలా..

ఏపీలోని అనాథ పిల్లలకు శుభవార్త. అనాథ పిల్లకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన మిషన్ వాత్యల్స పథకాన్ని ఏపీ ప్రభుత్వ అమలు చేస్తోంది. ఈ పథకం కింద అనాథ పిల్లలు ప్రతీ నెలా ఆర్ధిక సహాయం పొందవచ్చు. నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ ద్వారా ఈ నగదు సాయం అందిస్తున్నారు. రూ.1250 నుంచి గరిష్టంగా రూ.1750 వరకు ప్రతీ నెలా సాయం పొందవచ్చు. అనాథలైన పిల్లలకు విద్య, సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం…

Read More
Train Travel Tips: రిజర్వేషన్ ఉన్నా సీటు ఖాళీ చేయడం లేదా?.. ఇలా చేస్తే వెంటనే పారిపోతారు..

Train Travel Tips: రిజర్వేషన్ ఉన్నా సీటు ఖాళీ చేయడం లేదా?.. ఇలా చేస్తే వెంటనే పారిపోతారు..

భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు సీట్ల విషయంలో గొడవలు రావడం సర్వసాధారణం. టికెట్ లేని వారు లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు కన్ఫార్మ్డ్ బెర్తులను ఆక్రమిస్తుంటారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో చట్టపరంగా మీ సీటును ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139, రైల్ మదద్ యాప్ ద్వారా మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానం తెలిస్తే, మీరు ఎక్కడా గొడవ పడాల్సిన అవసరం ఉండదు. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లో ఫిర్యాదు…

Read More
Juhi Chawla : అయ్య బాబోయ్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ? IPLలో సెన్సేషన్ ఈ అందాల రాశి..

Juhi Chawla : అయ్య బాబోయ్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ? IPLలో సెన్సేషన్ ఈ అందాల రాశి..

జూహి చావ్లా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం. ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. హిందీలోనే కాకుండా కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. ప్రేమ్లోక సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన జూహి చావ్లా, తన అభిమానుల మనస్సులలో నటిగా మిగిలిపోయింది. ఆమె చాలా సంవత్సరాలుగా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆమె బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో…

Read More
బహుబలి మళ్లీ పుట్టాడురోయ్..! అప్పుడే పుట్టిన ఈ చిన్నోడి బరువు ఎంతో తెలుసా..?

బహుబలి మళ్లీ పుట్టాడురోయ్..! అప్పుడే పుట్టిన ఈ చిన్నోడి బరువు ఎంతో తెలుసా..?

సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు వారి సగటు బరువు 3 కిలోలు ఉంటుంది. కొంతమంది పిల్లలు 4 లేదా 4.5 కిలోల బరువుతో పుడతారు. తాజాగా, అమెరికాలోని న్యూయార్క్‌లోని ఒక మహిళ అత్యంత బరవు కలిగిన శిశువుకు జన్మనిచ్చింది. సగటు నవజాత శిశువు బరువు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ బరువున్న శిశువుకు జన్మనిచ్చింది. ఈ బిడ్డను చూసి, కుటుంబసభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. అంతేకాదు, శిశువు తల్లి కూడా మొదటిసారి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది….

Read More
Morning Breakfast: ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ.. తయారీ ఇలా!

Morning Breakfast: ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ.. తయారీ ఇలా!

ఆపిల్, స్ట్రాబెర్రీ, జామ, అరటిపండు, దానిమ్మ, ప్లం వంటి మొదలైన పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ఈ పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి ఓట్స్‌తో కలపవచ్చు. ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీరు దీన్ని హాయిగా తినవచ్చు. Source link

Read More
IND vs WI: గంభీర్ జర జాగ్రత్త.. ఈ పొరపాటు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే ఇంటికి..?

IND vs WI: గంభీర్ జర జాగ్రత్త.. ఈ పొరపాటు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే ఇంటికి..?

IND vs WI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్ సెమీఫైనల్ రేసులో మళ్లీ దూసుకొచ్చింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసి టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ప్రతిగా జింబాబ్వేను 184 పరుగులకే పరిమితం చేసింది. ఈ విజయం…

Read More
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు

కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు

పచ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లు ఆఫీస్‌లలో ఉన్న జనాలు బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం ఏమైనా జరిగిందా అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్…

Read More
IND vs PAK: ఇలా జరిగితే.. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?

IND vs PAK: ఇలా జరిగితే.. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?

IND vs PAK: ఫిబ్రవరి 26న జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు (India national cricket team) జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయం సాధించి టోర్నమెంట్‌లో నిలిచింది. ఈ విజయంతో నెట్ రన్‌రేట్ -0.100కు మెరుగుపడింది. ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే వెస్టిండీస్‌పై గెలవడం భారత్‌కు సరళమైన మార్గం. అయితే అభిమానులు మాత్రం కీలక చర్చకు దారి తీశారు. సెమీస్‌లో భారత్‌కు ప్రత్యర్థి పాకిస్థాన్ అవుతుందా? ఆ అవకాశాలేంటి? అంటూ ఆరా తీస్తున్నారు. సెమీస్‌లో భారత్–పాకిస్థాన్…

Read More
Viral Video: కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం.. వధువును వేదికపైకి ఎత్తుకెళ్ల బోయి. బొక్కబోర్లా పడ్డారు..!

Viral Video: కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం.. వధువును వేదికపైకి ఎత్తుకెళ్ల బోయి. బొక్కబోర్లా పడ్డారు..!

పెళ్లి అనేది నూరేళ్ల పంట. అందుకే వివాహా వేడుక జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటారు. తాజాగా అలాంటిదే ఒక వివాహ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వరుడి అతి విశ్వాసం నవదంపతుల కొంప ముంచింది. వైరల్ వీడియోలో, వరుడు తన వధువును వేదికపైకి ఎత్తుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే, అతను వేదికపైకి ఎక్కగానే, వారిద్దరూ తమ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయారు. ఆ వీడియో అప్పటి నుండి వైరల్ అయ్యింది. వరుడి అతి విశ్వాసంపై నెటిజన్లు…

Read More
మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా..? ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం..

మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా..? ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం..

19ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. రెండు దశాబ్దాల కడుపుకోతకు న్యాయం దక్కలేదు. ఇప్పుడు వారి చేతిలో కూతురు అవశేషాలు తప్ప ఏదీ మిగల్లేదు.  ఆయేషా మీరా తల్లిదండ్రులు పుట్టెడు ధుఃఖంతో.. విషణ్ణ వధనంతో సీబీఐ కోర్టులో ఆమె అవశేషాల కోసం నిలబడడం అందర్నీ కలచివేసింది. అవి అందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు.. ఈ దేశం మొత్తాన్ని దోషులుగా నిలబెట్టాయ్.. ఇప్పుడు ఆమె చావు వెనుక కారకులతో పాటు ఆమె అవశేషాలు సైతం సమాధి చేయబడ్డాయ్..  ఇంత పెద్ద వ్యవస్థలు…

Read More