rajeshchukka117@gmail.com

Oasis Fertility: తల్లిదండ్రులుగా మారిన దంపతులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషల్ గిఫ్ట్.. అదిరిన బేబీ షవర్..

Oasis Fertility: తల్లిదండ్రులుగా మారిన దంపతులకు ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషల్ గిఫ్ట్.. అదిరిన బేబీ షవర్..

16 ఏళ్లుగా ఫెర్టిలిటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ, కాకినాడ సెంటర్‌లో చికిత్స పొంది తల్లిదండ్రులుగా మారిన జంటల కోసం ఒక ప్రత్యేకమైన బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. సంతానలేమి సమస్యలను అధిగమించి, తల్లిదండ్రులు కావాలనే తమ కలను నిజం చేసుకున్న జంటల ధైర్యాన్ని, నమ్మకాన్ని అభినందిస్తూ ఈ హృదయపూర్వక వేడుకను సంస్థ ఏర్పాటు చేసింది. కాకినాడ సెంటర్ ప్రారంభమైనప్పటి నుండి అనేకమంది నిస్సహాయ జంటలకు ఒయాసిస్ ఫెర్టిలిటీ కొత్త ఆశలను కల్పించింది. ఇక్కడ అందుబాటులో…

Read More
CM Chandrababu: సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే..?

CM Chandrababu: సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇళ్ల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా, పంపిణీ చేస్తారా అని నిరిక్షిస్తున్నారు. వారి నిరిక్షణకు ఎట్టకేలకు తెరపడింది. కొత్త ఇళ్ల మంజూరు, నిర్మాణంపై అసెంబ్లీలో చంద్రబాబు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు పూర్తి చేయించాలనే…

Read More
Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం కుమారుడి కేశ ఖండన మహోత్సవం.. వీడియో ఇదిగో

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరం కుమారుడి కేశ ఖండన మహోత్సవం.. వీడియో ఇదిగో

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ముఖ్యంగా క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడీ యంగ్ హీరో. ఆ తర్వాత కే- ర్యాంప్ సినిమాతనూ మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం క తరహాలోనే మరో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమాల సంగతి పక్కన పెడితే.. హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి…

Read More
Smart Phones: మార్చి 1 నుంచి పెరగనున్న వీటి ధరలు.. ఒకేసారి రూ.2,500 పెంపు.. ఇక బాదుడు తప్పదు..

Smart Phones: మార్చి 1 నుంచి పెరగనున్న వీటి ధరలు.. ఒకేసారి రూ.2,500 పెంపు.. ఇక బాదుడు తప్పదు..

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగిలింది. మార్చి 1వ తేదీ నుంచి స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నాయి. దీంతో కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు తమ జేబు నుంచి మరింత ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ ధరలన్నీ మరో మూడు రోజుల్లో పెరగనున్నాయి. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ధరల పెంపుకు అంతా సిద్దం చేసుకున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు అయిన వివో, ఐక్యూఓ కంపెనీలు పలు…

Read More
మహిళలకు బంపర్ ఆఫర్.. పది పాసైతే చాలు.. నెలకు రూ.7 వేల ఆదాయం.. ఇలా అప్లై చేసుకోండి..

మహిళలకు బంపర్ ఆఫర్.. పది పాసైతే చాలు.. నెలకు రూ.7 వేల ఆదాయం.. ఇలా అప్లై చేసుకోండి..

భారతీయ జీవిత బీమా సంస్థ మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. బీమా సఖి యోజన పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా మహిళలు ఇంటి వద్దనే ఉంటూ స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. డిసెంబర్ 2024లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు మారుమూల ప్రాంతాలకు కూడా బీమా సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏమిటీ బీమా సఖి పథకం? ఈ పథకంలో…

Read More
చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు – చరిత్రలో ఒక మహా పోరాటం!

చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు – చరిత్రలో ఒక మహా పోరాటం!

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందర్ రాజన్ (90) వృద్ధాప్య సమస్యలతో ఫిబ్రవరి 27, 2026న కన్నుమూశారు. ఆయన దశాబ్దాల పాటు ఆలయ స్వయం ప్రతిపత్తి, హుండీ లేని విధానాన్ని అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేశారు.సౌందర్ రాజన్ గత కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి…

Read More
ఆంధ్రా స్టైల్ పప్పు చారు ఉప్పు చేప.. ఇలాంటి వంటకం జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే!

ఆంధ్రా స్టైల్ పప్పు చారు ఉప్పు చేప.. ఇలాంటి వంటకం జీవితంలో ఒక్కసారైనా తినాల్సిందే!

ముందుగా కందిపప్పును తీసుకుని మూడు సార్లు కడిగి కుక్కర్ లో బాగా ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకోండి. మెత్తగా చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, బెండకాయముక్కలు వేసి బాగా వేయించాలి. చివర్లో చింతపండు రసం, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, ఉడికించిన పప్పు, ఒక గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ మీదే…

Read More
Rinku Singh : తండ్రి పాడె మోసిన టీమిండియా స్టార్..కన్నీరుమున్నీరైన రింకూ సింగ్

Rinku Singh : తండ్రి పాడె మోసిన టీమిండియా స్టార్..కన్నీరుమున్నీరైన రింకూ సింగ్

Rinku Singh : భారత క్రికెట్ సంచలనం, టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రిని ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడిన రింకూ కల నెరవేరకుండానే, అతని తండ్రి ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ (నాల్గవ స్టేజ్)తో పోరాడుతున్న ఆయన ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026…

Read More
TGSRTC: ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. ఐడియా చూస్తే ఆశ్చర్యపోతారు

TGSRTC: ఈ బస్సుల మీద ఏముందో జాగ్రత్తగా గమనించండి.. ఐడియా చూస్తే ఆశ్చర్యపోతారు

దేశంలోనే తొలిసారిగా “జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని టీజీఎస్ఆర్టీసీ శుక్రవారం ప్రారంభించింది. భౌగోళిక గుర్తింపు జియోలాజికల్ ఐడెంటిటీ(GI) పొందిన తెలంగాణ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి జెండా ఊపి విడుదల చేశారు. బస్సులు ‘కదిలే గ్యాలరీలు’గా మారడం ఎందుకు.? తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఈ క్రియేటివ్ ఐడియా చేశారు. పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు(కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ,…

Read More
Wealth Astrology: మూడు వక్ర గ్రహాలతో.. ఆ రాశుల వారికి సిరుల వర్షం..!

Wealth Astrology: మూడు వక్ర గ్రహాలతో.. ఆ రాశుల వారికి సిరుల వర్షం..!

కుంభ రాశిలో బుధ గ్రహం వక్రించడం ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ శాశ్వత వక్ర గ్రహం రాహువు సంచారం చేస్తోంది. ఇది చాలదన్నట్టు, మిథున రాశిలో వక్రించి ఉన్న గురు గ్రహం ఈ రెండు వక్ర గ్రహాలను ప్రబల దృష్టితో వీక్షిస్తోంది. వక్ర గ్రహాల ప్రభావం పడినప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్చి 13 వరకు ఆకస్మిక పరిణామాలు, అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి ఈ మూడు…

Read More