మునక్కాడ ఎండు చేపలు ఇలా వండితే.. ఒక్క ముక్క కూడా వదలకుండా లాగించేస్తారు
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల ఎండు చేపలు, ములక్కాయ ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, చింత పండు రసం, 4 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు తీసుకోవాలి. ముందుగా ఎండు చేపలను తీసుకుని పసుపుతో బాగా కడిగి వేడి నీటిలో పావు గంట నానబెట్టి…