
SSC Constable Jobs 2025: పదో తరగతి పాసైన వారికి అలర్ట్.. భారీగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్సెస్సీ) నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 7,565 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి అన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.. పోస్టుల వివరాలు ఇలా.. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల…