Headlines

మీరాబాయి చాను అరుదైన రికార్డు.. ఏషియన్ గేమ్స్‌లో పతకాల వేటలో సరికొత్త చరిత్ర!


ఆసియా క్రీడల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) అద్భుత ప్రదర్శన కనబరిచింది. గత కొంతకాలంగా వేధిస్తున్న పతక నెగెటివ్ రికార్డును బద్దలు కొట్టిన ఆమె, ఈ మెగా టోర్నమెంట్‌లో అరుదైన రజత పతసాన్ని కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేసింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *