ఆసియా క్రీడల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) అద్భుత ప్రదర్శన కనబరిచింది. గత కొంతకాలంగా వేధిస్తున్న పతక నెగెటివ్ రికార్డును బద్దలు కొట్టిన ఆమె, ఈ మెగా టోర్నమెంట్లో అరుదైన రజత పతసాన్ని కైవసం చేసుకుని దేశం గర్వపడేలా చేసింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.