Headlines

భీమవరంలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఎకో గణపతి’..500 కిలోల కూరగాయలతో శాకాంబరీ అలంకరణ!


ఈ అలంకరణ కోసం దాదాపు 500 కిలోల కూరగాయలను వినియోగించారు. అందులో బీరకాయలు, ఆనపకాయలు, పొట్లకాయలు, వంకాయలు, ములక్కాడలు, గుమ్మడికాయలు, క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికమ్ వంటి తాజా కూరగాయలతో పాటు వివిధ రకాల పండ్లు, పత్రాలు, సుగంధ భరిత పుష్పాలను పొందికగా అమర్చి వినాయకుడికి సరికొత్త శోభను తీసుకొచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *