వీటిని అన్ని కోళ్లలాగా కాకుండా గిన్నెడు బాదం, పిస్తా వంటి వాటితో పెంచుతారు. ఈ కోళ్లు చిలక ముక్కుతో అందంగా కనిపిస్తాయి.
అంతే కాదు, ఇవి కోళ్ళ పందేల్లో దిగితే అవతలి పుంజు దీని ముందు తగ్గాల్సిందే. ఇవి ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తాయి. వీటిని పెంచడం అంత ఈజీ కాదు. అందుకే,ఇవి అంత ధర పలుకుతున్నాయి.