4. నాభి దగ్గర మసకబారిన లేదా చాలా పలుచని పుట్టుమచ్చ ఉంటే..
నాభి చుట్టూ చాలా సన్నగా, మసకగా ఉండే పుట్టుమచ్చ ఉంటే, సముద్రిక శాస్త్రం ప్రకారం మీరు అత్యంత అదృష్టవంతుల్లో ఒకరు. జీవితంలోని ప్రతి రంగంలోనూ సులభంగా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ప్రేమతో, ప్రశాంతంగా ఉంటుంది. అద్భుతమైన ఆత్మనిగ్రహం, సమతుల్య స్వభావం కలిగి ఉండటం వల్ల ఇతరులు మిమ్మల్ని సహజంగా ఆకర్షిస్తారు.
(Disclaimer: సముద్రిక శాస్త్రం సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడినది. ఇవి కేవలం సూచనలు మాత్రమే. వ్యక్తి కర్మ, ప్రయత్నం, ఆలోచనలు మాత్రమే జీవితాన్ని నిజంగా నిర్ణయిస్తాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణలను సంప్రదించడం మంచిది.)