Budha Gochar 2026: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు ఎంతో ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. దీనిని సౌర వ్యవస్థలో ‘రాకుమారుడు’గా కూడా పిలుస్తారు. మిథునం, కన్యా రాశులకు అధిపతిగా ఉన్న బుధుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ, ఏప్రిల్ 30న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ బుధ సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది అత్యంత శుభఫలితాలను అందించనుంది. ఆ రాశులు, వాటిపై పడే ప్రభావం ఇలా ఉంది.