హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 13 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితిలో పాంగి-ఉదయ్‌పూర్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఒక టాటా సుమో వాహనం కొండను ఢీకొనడంతో 13 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని లాహౌల్-స్పితి పోలీసులు ధృవీకరించారు. లాహౌల్-స్పితి పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.