మునగ ఆకు కూరకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు మునగ ఆకులు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి,
4 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్
ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు ఎండుమిర్చి , కొద్దిగా కరివేపాకులు తీసుకోవాలి.