Headlines

ఉసిరికాయ పులిహోర.. ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు


ఉసిరికాయ పులిహోర తయారీలోకి వెళ్లితే.. అన్నం, నీళ్లు: 1.5 గ్లాసులు, నూనె: 2-3 టేబుల్ స్పూన్లు , ఉసిరికాయలు: 5-6 ,మిరియాలు: 1/2 టీ స్పూన్, ధనియాలు: 1 టీ స్పూన్, నువ్వులు: 1 టీ స్పూన్, పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చి శనగపప్పు: 1 టీ స్పూన్, మినపప్పు: 1 టీ స్పూన్, ఆవాలు: 1/2 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు: 2-3,పచ్చిమిరపకాయలు: 4 , కరివేపాకు: కొద్దిగా, ఇంగువ: 1/4 టీ స్పూన్, పసుపు: 1/4 టీ స్పూన్, ఉప్పు: 1.5 టీ స్పూన్లు,నిమ్మరసం: 1/2 చెక్క, కొత్తిమీర: కొద్దిగా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *