Headlines

Vande Bharat: వామ్మో.. వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పోలిస్తే..

Vande Bharat: వామ్మో.. వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పోలిస్తే..


అసిస్టెంట్ లోక్ పైలట్‌కు తొలుత రూ.19,900 బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సులు కలిపితే మొత్తం రూ.35 వేలు నుంచి రూ.40 వేల మధ్య అందుతుంది. అనుభవం వచ్చే కొద్ది వాళ్లు పనిచేసే పనివేళలను బట్టి నెలకు రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఇక జీతంతో పాటు డీఏ, హెచ్‌ఆర్ఏ, రన్నింగ్ అలవెన్స్, రవాణా భత్యం వంటి అదనపు అలవెన్సులు లభిస్తాయి. ఇక హెల్త్ ఇన్యూరెన్స్, పెన్షన్, పెయిడ్ లీవ్స్, ప్రయాణ రాయితీలు వంటి బెనిఫిట్స్ ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *