Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్

Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్


పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన తర్వాత సెలబ్రిటీ కపుల్‌లో మరెవరికీ దక్కనంత ఫోకస్‌ తెచ్చుకున్నారు విరోష్‌ . పెళ్లి తర్వాత కూడా ఒకే ప్రాజెక్టుకు అటెండ్‌ కావడం అందులో ఓ రీజన్‌ మాత్రమే. వారు అటెన్షన్‌ గ్రాబ్‌ చేయడానికి అంతకు మించి హెల్ప్ చేస్తున్న విషయాలేంటి? అత్తగారింట్లో విజయ్‌ దేవరకొండ అడుగుపెట్టిన క్షణాలకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉదయ్‌పూర్‌ క్లిప్స్ ని మళ్లీ రీకాల్‌ చేసుకుంటున్నారు విరోష్‌ ఫ్యాన్స్. సరిగ్గా ఈ టైమ్‌లోనే రష్మిక మేకప్‌ గురించి ఓపెన్‌ అయ్యారు మేకప్‌ ఆర్టిస్ట్ తన్వి చెంబుర్కర్‌. జస్ట్ 40 మినిట్స్ లో మినిమల్‌ మేకప్‌తో రెడీ చేయమని రష్మిక చెప్పారని, కానీ, ఆ లుక్‌ కోసం తమకు 90 నిమిషాలు పట్టిందన్నారు. రష్మిక ఆర్టిస్ట్ కావడంతో ఆమె మేకప్‌ మీద మంచి అవగాహన ఉందని కూడా తెలిపారు. విరోష్‌ ఇప్పుడు రణబాలి సెట్లో సందడి చేస్తున్నారు. ఆఫ్టర్‌ మేరేజ్‌ జంటగా సెట్లో అడుగుపెట్టిన వీళ్లకు గ్రాండ్‌గా వెల్కమ్‌ చెప్పింది యూనిట్‌. వీళ్ల ప్రెజెన్స్ ని సెలబ్రేట్‌ చేసుకుంది టీమ్‌. సెప్టెంబర్‌ 11న ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. రణబాలి కంప్లీట్‌ అయ్యాక తన ప్రాజెక్టులోత రష్మిక బిజీ అవుతారు. ఇటు విజయ్‌ దేవరకొండ కూడా మల్టిపుల్‌ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. హాయ్‌ నాన్న ఫేమ్‌ శౌర్యువ్‌ డైరక్షన్‌లో ఓ సినిమా, విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. రణబాలి, రౌడీ జనార్దనని ఎట్‌ ఎ టైమ్‌ హ్యాండిల్‌ చేసినట్టే, నెక్స్ట్ రెండు సినిమాలను కూడా సైమల్‌టైనియస్‌గా షూట్‌ చేస్తారని టాక్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Renu Desai: బద్రి సినిమా ముచ్చట్లు చెప్పిన రేణు దేశాయ్

Brahmastra 2: బ్రహ్మాస్త్ర సీక్వెల్ షూటింగ్ అప్‌డేట్ రివీల్

Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *