Jabardasth Pavithra: హైదరాబాద్‌లో 8 నెలలు ఎలాంటి పని దొరకలేదు.. ఆమెనే నాకు అండగా నిలిచింది: జబర్దస్త్ పవిత్ర
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. అందులో తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే చేరువైందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి టీవీ షోస్, రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఇలా ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో తీరిక లేకుండా తీరికి లేకుండా బిజీ బిజీగా ఉంటోన్న…