Saffron Water Benefits: కుంకుమపువ్వును కేవలం ఆహార, పానీయాల రుచి, రంగును మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగిస్తారని మీరు కూడా అనుకుంటున్నారా? అయితే, మీరు పొరపడినట్లే. ఉత్తమ ఫలితాలు పొందడానికి మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీటిని తాగడం ప్రారంభించవచ్చు.