IND vs WI: విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..? అసిస్టెంట్ కోచ్ కీలక అప్‌డేట్..

IND vs WI: విండీస్‌తో మ్యాచ్‌ నుంచి సంజు శాంసన్ ఔట్..? అసిస్టెంట్ కోచ్ కీలక అప్‌డేట్..

Sanju Samson Playing XI Update: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఇప్పుడు సెమీఫైనల్ కోసం ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఎదుర్కొనబోతోంది. సెమీస్‌కి చేరాలంటే భారత్ తప్పనిసరిగా ఈ మ్యాచ్ గెలవాలి. ఈ కీలక పోరుకు సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా? లేదా అన్న ప్రశ్నకు అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కాటే క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సంజు శాంసన్‌పై కీలక అప్‌డేట్.. ఇటీవల…

Read More
ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..! ఎందుకంటే..?

ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలొద్దు..! ఎందుకంటే..?

మన ఇంటి చుట్టూ సాధారణంగా పెరిగే కుప్పింటాకు మొక్క, దీనిని ప్రాంతాన్ని బట్టి హరిత మంజరి లేదా మురిపిండి అని కూడా పిలుస్తారు. అపారమైన ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుత వనమూలిక. యూఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా. ఆంగ్లంలో దీనిని ఇండియన్ అకాలిఫా, ఇండియన్ మెర్క్యురి, ఇండియన్ కాఫర్ లీఫ్ లేదా ఇండియన్ నేటిల్ అని కూడా వ్యవహరిస్తారు. దీని ప్రత్యేకత కప్పాకారంలో ఉండే పుష్పగుచ్చం. ఈ మొక్కను…

Read More
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ బడ్జెట్‌లోనే సూపర్ ప్యాకేజీ.!

సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ బడ్జెట్‌లోనే సూపర్ ప్యాకేజీ.!

వేసవి వస్తుందంటేనే చాలా మంది తమ సెలవులను ఉత్సాహంగా ప్లాన్ చేస్తారు. బడ్జెట్‌కి తగినట్లుగా.., ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. మీరు కూడా ఈ వేసవిలో ఒక మంచి పర్యాటక ప్రదేశాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే, తెలంగాణ పర్యాటక శాఖ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇది మీకు తక్కువ ధరలోనే ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలు, బీచ్ అందాలు, ప్రకృతి సోయగాలు వీక్షించే అవకాశం ఇస్తుంది. మరి, ఈ టూర్ ప్యాకేజీ ఏంటి? ఇందులో…

Read More
Tollywood: ఒకప్పుడు చిరంజీవి, అల్లు అర్జున్ ఇళ్లకు ఇటుకలు మోశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు చిరంజీవి, అల్లు అర్జున్ ఇళ్లకు ఇటుకలు మోశాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో తోపు యాక్టర్.. ఎవరంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో ఈ నటుడు కూడా ఒకరు. నాటక రంగం నుంచి వచ్చిన సుమారు అతను ఇప్పటివరకు సుమారు 40కు పైగా సినిమాల్లో నటించాడు. హీరో స్నేహితుడిగా, విలన్‌గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు. అయితే చాలా మంది లాగే ఈ నటుడు కూడా సినిమాల్లోకి రాక ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పొట్ట కూటి కోసం చేతికందివచ్చిన పనులన్నీ చేశాడు. పదో తరగతి తర్వాత చదువు మానేసిన…

Read More
Andhra News: పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి

Andhra News: పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి

వేట్లపాలెం బాణసంచా పేలుడు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముళ్లు చనిపోవడం కలచివేస్తోంది. పొట్టకూటి కోసం ఉదయాన్నే బాణసంచా తయారీకి వెళ్లిన మహేష్,నాని, చిన్ని మధ్యాహ్నానికి మృత్యుఒడికి చేరడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోధిస్తున్నాయి. వీరి ఇంట్లో ఇంకా పదవ తరగతి కూడా చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారికి ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేక పూరిపాక లోనే జీవనం ఉంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పొట్టకూటి కోసం గత కొన్నేళ్లుగా ఇదే బాణసంచా…

Read More
Tollywood : నానికి ఇప్పుడున్న ఫేమ్‏కు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది.. డైరెక్టర్ కామెంట్స్..

Tollywood : నానికి ఇప్పుడున్న ఫేమ్‏కు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది.. డైరెక్టర్ కామెంట్స్..

డైరెక్టర్ తాతినేని సత్య తన సినీ ప్రయాణం, కీలక చిత్రాలు, తన కొత్త చిత్రం సతీ లీలావతి గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు మనవడిగా, అలాగే సినీ రంగంలో తన తండ్రి రికార్డులు సృష్టించిన వ్యక్తి కుమారుడిగా ఉన్నప్పటికీ, సత్య ఎప్పుడూ తన కుటుంబ పేరును సినిమా కెరీర్ కోసం ఉపయోగించుకోలేదని స్పష్టం చేశారు. చెన్నైలో 31 సంవత్సరాలు నివసించిన సత్య, 2012-13లో హైదరాబాద్ కు…

Read More
Telangana: అబ్బా ఎంత మంచి దొంగలో.. చోరి చేద్దామని వచ్చారు! కానీ తీరా చూస్తే..

Telangana: అబ్బా ఎంత మంచి దొంగలో.. చోరి చేద్దామని వచ్చారు! కానీ తీరా చూస్తే..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిమనాతండాకు చెందిన గూగులోతు వీరు అనే వ్యక్తి ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి 1,30,000 నగదును ఎత్తుకెళ్లారు. అయితే ఉదయం బీరువాలో ఉన్న బంగారం, డబ్బు కనిపించకపోయే సరికి బాధితుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే కూలి పని చేస్తే…

Read More
Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..

Telangana: ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కో రోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు.. ఏంటని ఆరా తీయగా..

జగిత్యాల జిల్లాలోని రంగసాగర్ గ్రామ ప్రజలకు క్షుద్రపూజలు కంటిమీద కునుకు లేకుండా చేస్తు్న్నాయి. తాజాగా, గ్రామానికి చెందిన శ్రీరాముల గంగయ్య పొలం వద్ద ఉన్న చింత చెట్టు ముందు గత మూడు రోజుల నుండి ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త పద్ధతిలో, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఇతర పూజా సామాగ్రితో ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు గుర్తుతెలియని వ్యక్తులు. అయితే గతంలోనూ నాగవత్ రాజేష్ నాయక్ ఇంటి ముందు ఇలాంటి పూజలే జరిగాయి….

Read More
Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

Cinema OTT: థియేటర్లలో ఊహించని రెస్పాన్స్.. ఓటీటీలోకి వస్తున్న రూ.34 కోట్ల రొమాంటిక్ లవ్ స్టోరీ..

దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఆయన తెరకెక్కించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంతోనే దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న అభిషన్.. ఇప్పుడు హీరోగానూ సక్సెస్ అయ్యాడు. అతడు హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ విత్ లవ్. ఈచిత్రంతోనే వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. డైరెక్టర్ మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది….

Read More
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? అధ్యయనంలో బయట పడ్డ నమ్మలేని నిజాలు

మీరు పెరుగును తినే కన్నా  మజ్జిగలో అర టీ స్ఫూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. Source link

Read More