వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! ఇకపై సిమ్‌ బైండింగ్‌ తప్పనిసరి

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! ఇకపై సిమ్‌ బైండింగ్‌ తప్పనిసరి

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ భద్రతను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తోంది. ఇండియాలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన వాట్సాప్‌లో పెద్ద మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మార్చి 1 నుండి ప్రభుత్వం కొత్త సిమ్-బైండింగ్ నియమాన్ని అమలు చేస్తోంది. మీరు మీ వాట్సాప్ ఖాతాను మీ ప్రధాన ఫోన్‌లోని భౌతిక సిమ్ కార్డ్‌తో ముడిపడి ఉంచాలి. మీరు గడువు ఫిబ్రవరి 28ని మిస్ అయి ఉంటే సెక్యూరిటీ సిస్టమ్‌ అప్‌గ్రేడ్ చేయడానికి ఎటువంటి…

Read More
PM Modi: ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడమే లక్ష్యం: ప్రధాని మోదీ

PM Modi: ప్రజలకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడమే లక్ష్యం: ప్రధాని మోదీ

PM Modi: వ్యాపార, విద్య, ఆధ్యాత్మికత, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పుదుచ్చేరిని మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు . పుదుచ్చేరిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి పుదుచ్చేరి ఒక ఉదాహరణ అని అన్నారు. తలసరి ఆదాయం పరంగా పుదుచ్చేరి అభివృద్ధి చెందిందని, సాధువులు, సిద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులు నివసించిన పవిత్ర భూమి అని మోదీ…

Read More
Summer Health: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ అలవాటు మీరు అనుసరించాల్సిందే!

Summer Health: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ అలవాటు మీరు అనుసరించాల్సిందే!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరిపడా నీళ్లు తాగాలి. ముఖ్యంగా రోజు మొత్తంలో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఉష్ణోగ్రతలు, వాతావరణాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అతి ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. వేసవిలో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని…

Read More
గురు, సూర్యుల కలయిక.. వీరికి పట్టిందల్లా బంగారమే?

గురు, సూర్యుల కలయిక.. వీరికి పట్టిందల్లా బంగారమే?

మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పవచ్చును. ఈ సమయంలో ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సంతానం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతే కాకుండా పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. ఇటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది….

Read More
IND vs WI: వెస్టిండీస్‌ను ఓడించలేకపోతే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వొద్దు: టీమిండియా మాజీ ప్లేయర్..

IND vs WI: వెస్టిండీస్‌ను ఓడించలేకపోతే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వొద్దు: టీమిండియా మాజీ ప్లేయర్..

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఆదివారం వెస్టిండీస్‌తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఇది సూపర్ 8 దశలో భాగమైనప్పటికీ, అసలు ప్రాధాన్యం మాత్రం సెమీఫైనల్ టికెట్‌పైనే నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటపడుతుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. జింబాబ్వేపై భారీ విజయాలు సాధించినప్పటికీ, దక్షిణాఫ్రికాతో ఓటమి చవిచూశాయి. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు…..

Read More
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కూలీ పనులు చేసుకుంటూ బిడ్డలనున కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్నారు. రోజంతా కూలి పనులతో రెక్కలు ముక్కలు చేసుకున్నా, పిల్లల నవ్వులు చూసి ఆ అలసటను మర్చిపోయేవారు. ఇంతలోనే విధి వక్రించింది. నాగుపాము రూపంలో వారి ఇంట తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె మూడేళ్ల…

Read More
Ramzan Special: హైదరాబాద్‌లో బెస్ట్ హలీమ్, బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? పూర్తి గైడ్ మీ కోసం..!

Ramzan Special: హైదరాబాద్‌లో బెస్ట్ హలీమ్, బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? పూర్తి గైడ్ మీ కోసం..!

హైదరాబాద్ నగరం (Hyderabad)లో రంజాన్ అంటే రుచులు, సువాసనలు, సంప్రదాయాల సమ్మేళనం. సూర్యాస్తమయం కాగానే నగరం మొత్తం ఇఫ్తార్ విందుల సందడితో కళకళలాడుతుంది. వీధులు, హోటళ్లు ఉపవాస విరమణ కోసం ప్రత్యేక వంటకాలతో నిండిపోతాయి. నిజామీ వారసత్వం ప్రభావంతో ఇక్కడి ఇఫ్తార్ వంటకాలు దక్కనీ, మొఘలాయ్, పెర్షియన్ రుచుల కలయికగా పాకప్రియులను అలరిస్తాయి. సుగంధభరిత బిర్యానీలు, రసవత్తర కబాబ్‌లు, క్రీమీ హలీమ్, తీపి షీర్ ఖుర్మా.. ప్రతి వంటకం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. పాతనగరంలోని చార్మినార్ పరిసరాలు…

Read More
మరోసారి డ్రాగన్ ఆయుధాలు జుజుబీ.. ఇరాన్‌లో విఫలమైన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ!

మరోసారి డ్రాగన్ ఆయుధాలు జుజుబీ.. ఇరాన్‌లో విఫలమైన చైనా HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థ!

అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించి, టెహ్రాన్‌తో సహా అనేక నగరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడి తర్వాత, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడిని ఇరాన్ ఎందుకు నిరోధించలేకపోయిందన్న చర్చ మొదలైంది. ఇరాన్ ఇటీవల తన రక్షణను బలోపేతం చేసుకోవడానికి చైనా నుండి HQ-9B వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత యుద్ధంలో అది అసమర్థమని నిరూపించబడింది. చైనా రక్షణ వ్యవస్థను భారతదేశం…

Read More
స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

స్త్రీలు కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా…? అసలు సీక్రెట్ ఇదే..!

భారతీయ సంప్రదాయాలలో స్త్రీ, పురుషులు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మహిళల అందాన్ని, ప్రత్యేకతను చాటే వెండి పట్టీలు ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పాదాలపై వెండి పట్టీలను ధరించడం తరచుగా కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో బంగారం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. కాబట్టి పసిడితో అలంకరించిన పాదాల అలంకరణ సాధారణంగా ఉండదు. అయితే, వెండి పట్టీలు పాదాలకు ధరించడం గౌరవనీయమైన ఆచారం. ఇది కేవలం అలంకరణ మాత్రమే…

Read More
Holi: హోలీ పండగ గందరగోళానికి తెర.. ఏ రోజు జరుపుకోవాలో తెలుసా..?

Holi: హోలీ పండగ గందరగోళానికి తెర.. ఏ రోజు జరుపుకోవాలో తెలుసా..?

ఈ ఏడాదిలో వస్తున్న తొలి చంద్రగ్రహణం కారణంగా.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండగలలో ఒకటైన హోలీని ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్ధత ఏర్పడింది. మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఆరోజునే హోలీ పండగ కూడా వచ్చింది. దీంతో ఆరోజు పండగ జరుపుకోవాలా? వద్దా? అనేదానిపై జ్యోతిష్య పండితులు తర్జనాభర్జనలు పడ్డారు. చివరకు చంద్రగ్రహణం కారణంగా హోలీని ఆరోజు జరుపుకోకూడదని పండితులు నిర్ణయించారు. చంద్రగ్రహణానికి ముందు రోజు హోలికా దహనం, గ్రహణం తర్వాతి రోజున హోలీ పండగను జరుపుకోవాలని నిర్ణయించారు….

Read More