Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల 15లోగా.. రెడీగా ఉండండి..
గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉచితంగా ఇంటి స్థలం కూడా మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. పేదలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. వెలుగుమట్లలో పేదలు ఉచితంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైనవారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌తో…