
వీటితో కలిపి ముల్లంగి తిన్నారో.. అంతే సంగతులు!
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఐరన్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజూ ముల్లంగి తినడం వలన ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి , మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే చాలా వరకు ముల్లంగిని ఫైల్స్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. ఇక దీనిని కొందరు కర్రీ చేసుకొని తింటే మరికొంత మంది సలాడ్ రూపంలో,…